ఎవరు ఊహించని విధంగా ఈ సోషల్ మీడియా సంస్థలు అంతరాయం కలగడంతో.. వీటిని ఉపయోగించే కోట్లాది మంది యూజర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇలా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఫేస్బుక్ సంస్థలకు భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. ఇలా కొద్ది గంటల పాటు స్తంభించడంతో ఫేస్బుక్ క్రికెట్ సంస్థలలో ఉండేటువంటి షేర్లు.. దాదాపుగా ఆరు శాతానికి తగ్గిపోయినట్లు వినిపిస్తున్నాయి. ఇక సమస్యలను పునరుద్ధరించేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం.
ఇక అదే విధంగా ఇతర దేశాల్లో కూడా ఈ సోషల్ మీడియా సంస్థలు పూర్తిగా డౌన్ అయినట్లు సమాచారం. వీటిపై ఉపయోగించేటటువంటి యూజర్స్ కొన్ని వేదికలలో ఫిర్యాదులు చేయడం కూడా జరిగిందట. సంస్థలకు సంబంధించి కొన్ని వెబ్ సైట్ లలో కూడా ఫిర్యాదు చేసినట్లు మెసేజ్లు ఒక అనిపించినట్లు సమాచారం. అందుకు ఫేస్బుక్ సమస్త.. అంతరాయం కలుగుతోందని.. అందుకే ఓకే ఆ పని మీద వున్నాను అన్నట్లుగా ఒక మెసేజ్ ద్వారా ఫేస్బుక్ తెలియజేసినట్లు సమాచారం.
మాకి పరిష్కరించడానికి కొద్ది గంటల సమయం పడుతోంది అన్నట్లుగా తెలియజేస్తోంది ఫేస్బుక్ సంస్థ. దాంతో మంగళవారం ఉదయం..4:30 నిమిషాలకు వీటిని పరిష్కరించి సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక అందులోని వాట్సాప్ సంస్థ తాజాగా ఒక ప్రకటన ద్వారా ఇలా తెలియజేసింది."ఈరోజు వాట్సాప్ ఉపయోగించలేని వారికి.. అందరికీ క్షమాపణలు తెలియజేస్తోంది"ఇక ఇప్పుడు వాట్సప్ తిరిగి రూపొందించబడింది అంటూ ధన్యవాదాలు తెలియజేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి