వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.నవూ కుటుంబ కోర్టు ముందుకు వచ్చిన ఓ కేసు చర్చనీయాంశమైంది. తన భార్య నుంచి విడాకులు కావాలని భర్త పిటిషన్ దాఖలు చేశాడు.. ఆ తర్వాత అతను చెప్పిన కారణం విని కోర్టు సభ్యులు అంతా నోర్లు వెల్లబెట్టారు. ఇద్దరు వ్యక్తులు మంచి స్నెహితులు.. వాళ్ళు ఒకేసారి వేరు వేరే అమ్మాయిలను పెళ్ళి చేసుకున్నారు.అయితే వారికి భార్యలను మార్చుకోవాలన్న పాడు ఆలోచన వచ్చింది. దీనికి వారు కూడా అంగీకారం తెలిపారు. అంతేకాదు వాళ్ళు చాలాసార్లు భార్యాలను మార్చుకున్నారు..
ఇలా రోజు వాళ్ళు భార్యలను మార్చడం తో ఓ భార్య,తన ఫ్రెండ్ కు కనెక్ట్ అయ్యింది.అతన్ని విడిచి ఉండలేను అంది..అది భర్తకు తెలియడంతో షాక్ అయ్యాడు.భార్య నుంచి విడాకులు ఇప్పించాలని లఖ్నవూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని, కలసి ఉండలేనని కోర్టుకు చెప్పాడు. ఇద్దరి అంగీకారంతో ఇలా భార్యలను మార్చుకోవడం వల్ల ఈ కేసు దారుణంగా మారింది.. మొత్తానికి దేశం అంతా ఈ టాపిక్ మాట్లాడుతున్నారు..ఎన్ని పరినామాలకు దారీ తీస్తుందొ చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి