ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి రోజుల్లో చదువులకి ఎంతో తేడా ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు ఎంతో ఇష్టపడి చదివేవారు  విద్యార్థులు  కానీ ఇప్పుడు మాత్రం కేవలం మార్కుల కోసం బట్టి పట్టి చదువుతున్నారు ఎక్కువగా కనిపిస్తున్నారు.. అంతేకాదు చదువుకోవడం మానేసి మిగతా కార్యకర్తల పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వెరసి నేటి రోజుల్లో తెలిసి తెలియని వయసులోనూ ఎంతో మంది విద్యార్థులు పెడదోవ పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి   ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రభావం అటు విద్య సంస్థపై పడిందో విద్యాసంస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది.


 అయితే ఇటీవల కాలంలో కొంతమంది విద్యార్థులు మాత్రం కాస్త ఓవర్ స్పీడ్ తో ఆలోచనలు చేస్తూ ఉన్నారు. చదువు విషయంలో ఓవర్ స్పీడ్ తో ఆలోచన చేస్తే పరవాలేదు కానీ చదువు తప్ప మిగతా అన్నింటిపై కూడా ఎక్కువ వేగంగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యార్థులు ఒక అమ్మాయి కోసం కొట్టుకోవడం... లేదా ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని మరి కొట్టుకోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయ్.


 అయితే ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూసిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు ప్రస్తుతం అవాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇటీవలే కాలంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్తోమతకు మించి చదివిస్తున్నారు. ఎందుకంటే ప్రయోజకులు అవుతారు అనే నమ్మకంతో. కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం చదువు పేరుతో స్కూల్ కి వెళ్లి చేస్తున్న కార్యకర్తలు మాత్రం వేరేగా ఉంటున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో క్లాస్ రూమ్ లో విద్యార్థులు చేస్తున్న పనులు తల్లిదండ్రులను తలదించుకునేలా చేస్తున్నాయ్ అని చెప్పాలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: