కింగ్ కోబ్రా.. ఈ పేరు చెబితే చాలు ఎంతో మంది వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా కూడా ఒకటి. ఇక ఈ పాము పొరపాటున కాటు వేసింది అంటే చాలు ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే నిమిషాల వ్యవధిలో ఇక ఈ పాము దాడికి గురైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అంతలా ఈ పాము విషం ఎంతో ప్రమాదకరమైనది అని చెప్పాలీ.


 అంతేకాదు  కింగ్ కోబ్రా ఆకారంలో కూడా అన్ని పాముల కంటే ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఈ పామును చూస్తేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పాలి. ఇలా భయంకరంగా భారీ ఆకారంతో ప్రమాదకరమైన విషంతో ఉండే కింగ్ కోబ్రాను పట్టుకోవడం అంటే స్నేక్ క్యాచర్లకు సైతం ఒక సవాలు లాంటిదే అని చెప్పాలి.  కొన్ని కొన్ని సార్లు ఏకంగా స్నేక్ క్యాచర్లు కింగ్ కోబ్రాన్ని పట్టుకోవడానికి వెళ్లి పాముకాటుకు గురి కావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది . ఇకపోతే ఇటీవలే సోషల్ మీడియాలో కింగ్ కోబ్రా కి సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఒక పాడుబడిన ఇంట్లో ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో ఏంటా అని స్థానికులు వెళ్లి చూసారు. దీంతో అక్కడ పెద్ద పాము ఉందని గ్రహించి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.  అయితే అక్కడికి చేరుకున్న లేడీ  స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఏకంగా భారీ సైజులో ఉన్న ఆ కింగ్ కోబ్రా లేడీ స్నేక్ క్యాచర్ పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించింది. ఎట్టకేలకు ఇక కింగ్ కోబ్రాని ఎంతగానో కష్టపడిపట్టుకుంది లేడీ స్నేక్ క్యాచర్. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ ఆమె ధైర్యానికి స్థలం కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: