సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది నేటిజన్స్ తమ ఫ్యామిలీలో జరిగిన ఆసక్తికర విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు.  ఈ క్రమంలోనే కొంతమంది ఇక ఇలాంటి వీడియోల ద్వారానే పాపులారిటీ సంపాదించుకొని... ఇక సోషల్ మీడియాల ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు ప్రతిఒక్కరి చూపును ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఎంతో ఒత్తిడిలో ఉన్న వారిని సైతం కాసేపు హాయిగా నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ అందరిని ఫిదా చేసేస్తూ ఉంది. ఇక్కడ ఒక బుడ్డోడు బుడిబుడి అడుగులు వేయడమే కాదు అప్పుడే అదిరిపోయే డాన్స్ చేస్తూ అందరిని ఔరా అనిపిస్తున్నాడు అని చెప్పాలి. సాధారణంగా తల్లిదండ్రులు బుడిబుడి అడుగులు వేస్తున్న తమ పిల్లలను నడిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక్కడ వీడియోలో కనిపించే ఒక బుడ్డోడిని కూడా కాసేపు నడిపించడానికి ప్రయత్నాలు చేశారు.


 అయితే ఇలా  రెండు మూడు అడుగులు వేసిన ఆ బుడ్డోడు.. ఇక ఆ తర్వాత ఒక పాట వినిపించగానే డాన్స్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇక నడవడం ఆపేసి తన బాడీని షేక్ చేస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన బాడీని మొత్తం షేక్ చేస్తూ ఇక డాన్స్ అదరగొట్టాడు. దీంతో ఇక అక్కడే చూస్తూ ఉన్న మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: