నీతా అంబానీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. స్టార్ సెలబ్రిటీల కన్నా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమెకు ఉన్నది.ఎలాంటి ఫంక్షన్కు వెళ్లిన పార్టీలకు వెళ్లిన కూడా అక్కడ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. తన ఫ్యాషన్ ఐకాన్ లో ఎప్పుడూ కూడా ప్రజలను అభిమానులను ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది నీతా అంబానీ.. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్స్ కు సైతం ప్రతిసారి కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఈమె ధరించే దుస్తులు, చెప్పులు ,పరుసులు అన్నీ కూడా చాలా కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి.


నీతా ముఖేష్ అంబానీ భార్య కావడం చేత ఇమే మరింత పాపులారిటీ అందుకుంది. నీతా అంబానీ లుక్కలో తరచు నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె వాడేటువంటి వస్తువులు కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. ఇటీవల ఒక ఈవెంట్ కు వెళ్లిన నీతా అంబానీ ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఇమే మొబైల్ వాడేటువంటి దాని ధర కూడా చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే..


ఫోన్ ద్వారారూ .400 కోట్ల రూపాయలట .. ఈ  మొబైల్ కి బంగారం డైమండ్స్  కలిగి ఉంటుందట. ఈ మొబైల్ ధరతో నాలుగు సినిమాలు చేయవచ్చు అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. వాస్తవానికి నితా అంబానీ వాడేటువంటి మొబైల్ ఐఫోన్ -15 ప్రో మాక్స్.. ఈ మొబైల్ ద్వారా ప్రస్తుతం రెండు లక్షల లోపు ఉన్నది. ఖరీదైన మొబైల్ కూడా ఇదే.. కెమెరా కూడా సెల్ఫీ ప్రియులకు బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇమెకు హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టమని.. ఆమె దగ్గర చాలా ఖరీదైన బ్రాండ్ కలిగిన బ్యాగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వాచ్లను, చెప్పులను కూడా చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి

మరింత సమాచారం తెలుసుకోండి: