పరిస్ధితులు  పూర్తిగా మారిపోయాయి..టెక్నాలజీ డె బై డె పెరిగిపోతుంది. చిన్న మొబైల్ ఫోన్తో ప్రపంచ దేశాలలో ఏమేం జరగబోతుంది అనే విషయాన్ని సెకండ్స్ లోనే తెలుసుకోవచ్చు . ఇంట్లో నుంచి ఏ పని అయినా చేసే అంత హైటెక్నాలజీ డెవలప్ అయిపోయింది.  కానీ ఇండియాలో మాత్రం పలు  రాష్ట్రాలలో ఇప్పటికీ కొన్ని చోట్ల మూడ నమ్మకాలు ఎక్కువగా నమ్ముతూ వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం గుడ్డు కొడితే దోషం పోతుంది అని అర్థరాత్రి టెంకాయ కొడితే శని వదిలిపోతుంది అని ఇలా రకరకాలుగా నమ్మే జనాలు ఎంతో మంది ఉన్నారు.


మరీ ముఖ్యంగా కొంతమంది అమాయకుల నమ్మకాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు రోజుకి మరింత రెచ్చిపోతున్నారు . ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . బుర్ర తక్కువ వెధవల్లారా అంటూ తిడుతున్నారు.  ఎవడైనా సరే ఈ విధంగా చేస్తారా.. అంటూ బూతులు తిడుతున్నారు. ఇంతకీ అతగాడి ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా..? ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది.



ఈ వీడియోలో కనిపిస్తున్న ఒక్క వ్యక్తి మూఢనమ్మకాల పేరుతో అమాయకపు ప్రజలని మోసం చేస్తున్నారు . ఎటువంటి ప్రాబ్లం ఉన్న భార్యాభర్తల సమస్య అయినా .. ఆరోగ్య సమస్యలైనా డబ్బుకి కొదవ ఉన్నా.. ఇతగాడి దగ్గరికి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయట . ఈయన ఏ మ్యాజిక్ చేస్తాడు అని అనుకుంటున్నారా ..? ఏం లేదు గట్టిగా హగ్ చేసుకుని మెడ మీద గట్టిగా ముద్దు పెట్టి ఆ తర్వాత ఒక రౌండ్ తిప్పుతాడు.. గాల్లో నుంచి వదిలేస్తాడు ఆ వ్యక్తి కింద పడిపోగానే మీ ప్రాబ్లంస్ అన్ని తీరిపోతాయట . ఇది అక్కడ జనాలు కూడా నమ్ముతూ ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఈ వీడియోలో ఒక బాధితురాలను అలానే చేశాడు ఈ పెద్ద వ్యక్తి.  దీంతో  సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది . కొంతమంది మాత్రం ముసలోడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు అంటుంటే మరి కొంతమంది మాత్రం ముసలోడి కౌగిలిలో చిన్న పిల్ల నలిగిపోతుంది అంటూ ఘాటుగాటుగా కామెంట్స్ పెడుతున్నారు . టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఇంకా ఇలాంటి దుష్ట శక్తులు మూఢనమ్మకాలు  నమ్ముతారా ఏంట్రా నాయన అంటూ ప్రజల మైండ్ ని మారడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు . అయితే మరి కొంత మంది మాత్రం ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: