Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Pradhyumna

Email: [email protected]

Mobile: 9963585218

మహేష్‌బాబుకు తెలంగాణ మంత్రి ఆఫ‌ర్‌... కేసీఆర్‌తో నేను మాట్లాడుతా... వ‌చ్చేయండి
మహేష్‌బాబుకు తెలంగాణ మంత్రి ఆఫ‌ర్‌... కేసీఆర్‌తో నేను మాట్లాడుతా... వ‌చ్చేయండి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ సరిలేరు నీకెవ్వ‌రు. సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టించింది. దాదాపు 13 ఏళ్ళ త‌ర్వాత విజ‌య‌శాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కార్యక్రమం వ‌రంగ‌ల్ జేఎన్ఎస్ స్టేడియంలో శుక్ర

మహేష్‌బాబుకు తెలంగాణ మంత్రి ఆఫ‌ర్‌... కేసీఆర్‌తో నేను మాట్లాడుతా... వ‌చ్చేయండి By Pradhyumna , January 17
ఇదేం ద‌రిద్రం? ఇప్పటికీ..నిర్భ‌య దోషులు త‌ప్పించుకునే చాన్సుంది
ఇదేం ద‌రిద్రం? ఇప్పటికీ..నిర్భ‌య దోషులు త‌ప్పించుకునే చాన్సుంది

చాలా బాధాక‌రం. చెప్పాలంటే... మ‌న చ‌ట్టాల్లో కొన్ని అమ‌లు అవుతున్న తీరు గురించి ధైర్యంగా చెప్పుకోలేని ప‌రిస్థితి. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దారుణ ఘ‌ట‌న అయిన నిర్భ‌య ఉదంతంలో...ఇప్ప‌టికే దోషులు త‌మ ఉరి శిక్ష‌ను వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకొని నిందితులు అనూహ్య ఎత్తుగడలు వేస్తున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, దాన్ని రాష్ట్రప‌తి తిర‌స్క‌రించారు. దీంతో ఫిబ్

ఇదేం ద‌రిద్రం? ఇప్పటికీ..నిర్భ‌య దోషులు త‌ప్పించుకునే చాన్సుంది By Pradhyumna , January 17
బీజేపీతో పొత్తు.... కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ కీల‌క సందేశం
బీజేపీతో పొత్తు.... కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ కీల‌క సందేశం

గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న రాజ‌కీయ విశ్లేష‌ణ‌ల‌ను నిజం చేస్తూ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ విష‌యంలో అనేక అంచ‌నాలు, విప‌క్షాల నుంచి ఆరోప‌ణ‌లు, విశ్లేష‌కుల నుంచి వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో...పవన్ కళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో స‌మావేశం అయ్యాల‌ని జ‌న‌సేనాని డిసైడ‌య్యారు. బీజేపీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు నే

బీజేపీతో పొత్తు.... కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ కీల‌క సందేశం By Pradhyumna , January 17
ప్ర‌ధాని ప‌ద‌వికి మోదీ రాజీనామా... ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా....
ప్ర‌ధాని ప‌ద‌వికి మోదీ రాజీనామా... ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా....

భార‌త్ విష‌యంలో ఆయ‌న వేసిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ షాక్ అయ్యార‌ట‌. పులిట్జర్‌  బహుమతి గెలుచుకున్న ఇద్దరు అమెరికన్‌ జర్నలిస్టులు రాసిన తాజా పుస్తకంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ తొలి మూడేండ్ల పదవీ కాలంలో జరిగిన కొన్ని ఘటనలను ఫిలిప్‌ రక్కర్‌, క్యారల్‌ డి లియోనిగ్‌ గ్రంథస్తం చేశారు. ‘ఏ వెరీ స్టేబుల్‌ జీనియస్‌' అన్న పేరు తో ఉన్న ఆ పుస్తకంలో 417 పేజీలున్నాయి. ప్రధాని మోదీని తొలుత విస్మయానికి, ఆపై దిగ్భ్రాంతికి, ఆ తరు

ప్ర‌ధాని ప‌ద‌వికి మోదీ రాజీనామా... ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా.... By Pradhyumna , January 17
కేటీఆర్‌లో ఈ ధైర్యం ఉంది కానీ... తేడా రావొద్ద‌నే ఇలా....
కేటీఆర్‌లో ఈ ధైర్యం ఉంది కానీ... తేడా రావొద్ద‌నే ఇలా....

తెలంగాణ‌లో హోరాహోరీగా జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లు ఆస‌క్త‌కిర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఈ ఎన్నిక‌ల గెలుపును త‌న భుజంపై వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌ నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశార

కేటీఆర్‌లో ఈ ధైర్యం ఉంది కానీ... తేడా రావొద్ద‌నే ఇలా.... By Pradhyumna , January 17
ఉల్లిగడ్డ‌ల కామెడీ... త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామంటున్న ఎవ‌రూ తీసుకోవ‌ట్లేద‌ట‌
ఉల్లిగడ్డ‌ల కామెడీ... త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామంటున్న ఎవ‌రూ తీసుకోవ‌ట్లేద‌ట‌

గ‌త కొద్దికాలంగా ఉల్లిధ‌ర‌లు ఊహించ‌ని రీతిలో పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.100 తాకాయి. దీంతో విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కిలో రూ.60 నుంచి 70 పలుకుతున్న సంగతీ విదితమే. అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పరుగులు పెట్టాయి. చివరకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతుల్ని కేంద్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ఉల్లిగడ్డలను తీసుకొనేందుకు చాలా రాష్ర్

ఉల్లిగడ్డ‌ల కామెడీ... త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామంటున్న ఎవ‌రూ తీసుకోవ‌ట్లేద‌ట‌ By Pradhyumna , January 17
ప‌వ‌న్ కోసం మోదీ కొత్త ల‌డ్డూలు... సుజ‌నా, సీఎం ర‌మేష్ త‌ర్వాతి స్థానం ఆయ‌న‌దే
ప‌వ‌న్ కోసం మోదీ కొత్త ల‌డ్డూలు... సుజ‌నా, సీఎం ర‌మేష్ త‌ర్వాతి స్థానం ఆయ‌న‌దే

గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చను నిజం చేస్తూ... సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌నతాపార్టీతో పొత్తు పెట్టుకుంది. పార్టీ ముఖ్య స‌మావేశం నుంచి హ‌ఠాత్తుగా ఢిల్లీ వెళ్లిన జ‌న‌సేనాని అక్క‌డ ఓ రోజు నిరీక్ష‌ణ‌, మ‌రోరోజు కీల‌క స‌మావేశాల అనంత‌రం ఏపీకి వ‌చ్చేశారు. అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఏపీ బీజేపీ ముఖ్య నేత‌లు, జ‌న‌సేన నేత‌ల‌తో స‌మావేశం జ‌రిపి రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరిన‌ట్లు ప్ర‌క‌టించారు. వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డిన ఇరు పార్టీల నేత‌లు

ప‌వ‌న్ కోసం మోదీ కొత్త ల‌డ్డూలు... సుజ‌నా, సీఎం ర‌మేష్ త‌ర్వాతి స్థానం ఆయ‌న‌దే By Pradhyumna , January 16
ప‌వ‌న్- క‌న్నా పేరుతో విడుద‌లైన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లో ఏముందో తెలుసా?
ప‌వ‌న్- క‌న్నా పేరుతో విడుద‌లైన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లో ఏముందో తెలుసా?

బీజేపీ-జ‌న‌సేన పొత్తుపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో సుమారు 3 గంటలపాటు బీజేపీ ముఖ్య‌నేత‌లు కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చలు జరిపారు. అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి . దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సంయుక్త నిర్ణయాలతో ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. జనసేన అధినేత పవన్‌క

ప‌వ‌న్- క‌న్నా పేరుతో విడుద‌లైన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లో ఏముందో తెలుసా? By Pradhyumna , January 16
ఇదేం ఖ‌ర్మఃనిర్భ‌య దోషుల‌కు ఉరిపై ఆ రెండు పార్టీల కొత్త వివాదం
ఇదేం ఖ‌ర్మఃనిర్భ‌య దోషుల‌కు ఉరిపై ఆ రెండు పార్టీల కొత్త వివాదం

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్‌ జైల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉరి ట్రయల్స్‌ కూడా నిర్వహిస్తున్నారు జైలు అధికారులు. దోషులను సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. మీరట్‌ నుంచి పవన్‌ జల్లద్‌ అనే వ్యక్తి తీహార్‌ జైలుకు వచ్చి ఈ నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2012 నిర్బయ కేసులో నలుగురు నిందితుల ఉరిశిక్ష అమలులో జాప్యం కావడానిక

ఇదేం ఖ‌ర్మఃనిర్భ‌య దోషుల‌కు ఉరిపై ఆ రెండు పార్టీల కొత్త వివాదం By Pradhyumna , January 16
మ‌ళ్లీ వివాదంలో మ‌ల్లారెడ్డి.. అప్పుడు టికెట్‌... ఇప్పుడు కోటి రూపాయ‌లు
మ‌ళ్లీ వివాదంలో మ‌ల్లారెడ్డి.. అప్పుడు టికెట్‌... ఇప్పుడు కోటి రూపాయ‌లు

తెలంగాణలో జ‌రుగుతున్న‌ మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో క్షేత్ర‌స్థాయిలో అభ్య‌ర్థులు బిజీ అవుతుండ‌గా మ‌రోవైపు ముఖ్య‌నేత‌లు ఎత్తులు-పై ఎత్తుల‌తో స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా ఓ మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. చిత్రంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనే రెండో సారి ఒకే అంశం ఆధారంగా....త‌క్కువ స‌మ‌యంలో ఆయ‌న ఇర‌కాటంలో ప‌డిపోవ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. అలా త‌న‌కు తానుగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోవ‌డ‌మే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీని సైతం ఆ

మ‌ళ్లీ వివాదంలో మ‌ల్లారెడ్డి.. అప్పుడు టికెట్‌... ఇప్పుడు కోటి రూపాయ‌లు By Pradhyumna , January 16
మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. బ్యాలెట్ పేప‌ర్ రంగు ఏంటో తెలుసా? .... పోలింగ్ కేంద్రాల వివ‌రాలివే
మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. బ్యాలెట్ పేప‌ర్ రంగు ఏంటో తెలుసా? .... పోలింగ్ కేంద్రాల వివ‌రాలివే

తెలంగాణ‌లో జ‌రుగుతున్న కీల‌క‌మైన పుర‌పాల‌న ఎన్నిక‌ల్లో...పోలింగ్ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ నెల 22న, కరీంనగర్‌ కార్పొరేషన్‌కు 24న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. దాదాపు 12,398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో దాదాపుగా 2,970 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ పక్షాన 2603, బీజేపీ నుంచి 2330 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జాబితా విడుదలతోపాటు గ

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. బ్యాలెట్ పేప‌ర్ రంగు ఏంటో తెలుసా? .... పోలింగ్ కేంద్రాల వివ‌రాలివే By Pradhyumna , January 16
బాబు సంచ‌ల‌నంఃఅమ‌రావ‌తి కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామా?
బాబు సంచ‌ల‌నంఃఅమ‌రావ‌తి కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామా?

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి బ‌దులుగా ప్ర‌తిపాదిత మూడు రాజ‌ధానుల అంశంపై ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ నారా చంద్రబాబు నాయుడు భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి సంక్రాంతి కూడా జ‌రుపుకోకుండా...మందడంలో రైతుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. దీంతోపాటుగా తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరం వద్దకు చంద్రబాబు, నారా-నందమూరి కుటుంబ సభ్యులు చేరుకొని అక్కడ దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకే తమ కుటుంబం ఈ రోజు మందడానికి వచ్చిందన

బాబు సంచ‌ల‌నంఃఅమ‌రావ‌తి కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామా? By Pradhyumna , January 16
క‌నుమ స్పెష‌ల్‌...మాంసాహ‌రుల‌కు ఓ గుడ్ న్యూస్
క‌నుమ స్పెష‌ల్‌...మాంసాహ‌రుల‌కు ఓ గుడ్ న్యూస్

శాఖాహారుల‌కు, మాంసాహారుల‌కు సంబంధించిన ఆహార‌పు అల‌వాట్లు పేర్కొంటూ అనేక ప‌రిశోధ‌న‌లు అధ్య‌య‌నాలు వ‌చ్చాయి. కానీ తాజాగా ఓ అధ్య‌య‌నంలో కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సగటున 45 ఏళ్ల వ‌య‌సుగ‌ల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించారు. అనంత‌రం మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో త‌క్కువగా జరుగుతుందని, శాకాహారుల్ల

క‌నుమ స్పెష‌ల్‌...మాంసాహ‌రుల‌కు ఓ గుడ్ న్యూస్ By Pradhyumna , January 16
బ్యాడ్‌న్యూస్ః నిర్భ‌య నిందితుల‌కు ఉరి విష‌యంలో ఇలా జ‌రిగిందేంటో
బ్యాడ్‌న్యూస్ః నిర్భ‌య నిందితుల‌కు ఉరి విష‌యంలో ఇలా జ‌రిగిందేంటో

దేశ‌మంతా సంతోషించే వార్త విష‌యంలో...మ‌రో ఉత్కంఠ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇంకా చెప్పాలంటే ఒకింత దుర్వార్త అనుకోవ‌చ్చు. ఈనెల 22వ తేదీ  ఉదయం 7 గంటలకు నలుగురు నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన విషయం విదితమే. అయితే, ఈ ఉరి శిక్ష మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తమకు ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో క్షమాభిక్ష కోరుతూ ముకేష్ అనే దోషి.. రాష్ర్టపతి

బ్యాడ్‌న్యూస్ః నిర్భ‌య నిందితుల‌కు ఉరి విష‌యంలో ఇలా జ‌రిగిందేంటో By Pradhyumna , January 15
మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం భ‌లే కుస్తి....కాంగ్రెస్‌,బీజేపీ ఎత్తుల‌కు టీఆర్ఎస్ ఏం చేస్తోందంటే..
మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం భ‌లే కుస్తి....కాంగ్రెస్‌,బీజేపీ ఎత్తుల‌కు టీఆర్ఎస్ ఏం చేస్తోందంటే..

తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిపాల్టీ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప‌ట్టు సాధించేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన‌ కాంగ్రెస్‌, బ‌ల‌ప‌డాల‌నే వ్యూహంతో పాటు బ‌ల‌మైన శ‌క్తిగా నిరూపించుకోవాల‌నే ల‌క్ష్యంతో బీజేపీ త‌మదైన శైలిలో సాగుతున్నాయి. ఇక మిగ‌తా పార్టీల‌న్నింటికంటే...గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల వ‌లే పై చేయి కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా, అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడె

మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం భ‌లే కుస్తి....కాంగ్రెస్‌,బీజేపీ ఎత్తుల‌కు టీఆర్ఎస్ ఏం చేస్తోందంటే.. By Pradhyumna , January 15
నిరుద్యోగుల‌కు షాక్‌...కొత్త ఉద్యోగాలపై ఎస్‌బీఐ సంచ‌ల‌న రిపోర్టు...ఇలాగైతే వారి ప‌రిస్థితి....
నిరుద్యోగుల‌కు షాక్‌...కొత్త ఉద్యోగాలపై ఎస్‌బీఐ సంచ‌ల‌న రిపోర్టు...ఇలాగైతే వారి ప‌రిస్థితి....

నిరుద్యోగుల‌కు చేదు వార్త‌. దేశంలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబించే వార్త‌. మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత, మందగించిన వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం ఆయా వ్యాపార, పారిశ్రామిక సంస్థల అమ్మకాలు, ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్నాయి. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న సంస్థలు.. కొత్త ఉద్యోగాల జోలికి వెళ్లడం లేదు. ఉన్న ఉద్యోగులనూ తొలగిస్తున్నాయి. తక్కువ జీతాలకే పనికి కుదుర్చుకుంటున్నాయి. ఇలా అనేక ర‌కాలైన కార‌ణాలు...ఉపాధి కల్పన రంగాలను మందగమన పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఎస్బీఐ రిసెర

నిరుద్యోగుల‌కు షాక్‌...కొత్త ఉద్యోగాలపై ఎస్‌బీఐ సంచ‌ల‌న రిపోర్టు...ఇలాగైతే వారి ప‌రిస్థితి.... By Pradhyumna , January 15
ఒంటెలు భార‌తదేశానివి...చంపింది ఆస్ట్రేలియన్లు... కొత్త వివాదం రేగడంతో...
ఒంటెలు భార‌తదేశానివి...చంపింది ఆస్ట్రేలియన్లు... కొత్త వివాదం రేగడంతో...

కొన్ని సంఘ‌ట‌నలు ఎంతో బాధ‌ను క‌లిగిస్తుంటాయి. ఓ వైపు క‌ఠిన ప‌రిస్థితులు...ఇంకో వైపు ఇబ్బందిక‌ర‌మైన నిజాలు...ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌నిషి దేనికి ఓటు వేస్తాడు? అంటే స‌రైన స‌మాధానం చెప్ప‌లేం. అదే స‌మ‌యంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజం వెలుగులోకి వ‌స్తే...ఇంకా చిత్రంగా ఉంటుంది క‌దా? ఇప్పుడు అదే జ‌రుగుతోంది. ఒక‌ట్రెండు రోజులుగా మీడియాలో ఓ వార్త హైలెట్ అవ‌డం మీరు గ‌మ‌నిస్తూనే ఉంటారు అదే. ఐదు వేల ఒంటెలను ఆస్ట్రేలియాలో కాల్చి చంప‌డం. ఈ ఘ‌ట‌న ఎంద‌రినో బాధ‌కు గురిచేసింది. అయితే, దీనికి మ‌న భార‌త‌దేశానికి చిత్ర‌మై

ఒంటెలు భార‌తదేశానివి...చంపింది ఆస్ట్రేలియన్లు... కొత్త వివాదం రేగడంతో... By Pradhyumna , January 15
అన్న‌దాత‌ల కోసం కేసీఆర్ కృషి...ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు
అన్న‌దాత‌ల కోసం కేసీఆర్ కృషి...ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు

రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి...మంచిని మంచిగా..చెడును చెడుగా చూడ‌టంలో త‌ప్పేం లేదు. నాయ‌కుల నిర్ణ‌యాలు అంతిమంగా ఓట్ల కోస‌మే అనే అభిప్రాయాలు ఎలాగూ ఉన్న‌ప్ప‌టికీ...కొన్ని నిర్ణ‌యాలు మాత్రం ఎంతో హుందాగా ఉంటాయ‌ని, అవి ఎంద‌రో జీవితాల్లో మార్పులు తీసుకువ‌స్తాయ‌ని ప‌లు సంద‌ర్భాల్లో కొంద‌రు వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇప్పుడు అలాగే అనేక‌మంది అన్న‌దాత‌ల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.  నేలనే నమ్ముకొని ఆరుగాలం కష్టపడి కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద అకాల మరణంతో ఆ క

అన్న‌దాత‌ల కోసం కేసీఆర్ కృషి...ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు By Pradhyumna , January 15
సుజ‌నా మ‌ళ్లీ లైన్లోకి వ‌చ్చారుగా... ఇప్పుడు ప‌ది పేజీలు...అనేక‌...
సుజ‌నా మ‌ళ్లీ లైన్లోకి వ‌చ్చారుగా... ఇప్పుడు ప‌ది పేజీలు...అనేక‌...

అమ‌రావ‌తి కోసం మ‌రోమారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే దేశం విడిచి పారిపోవాల్సి మేలు అనే భావ‌న క‌లుగుతోంద‌ని వ్యాఖ్యానించిన సుజ‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ప్రజా స్వామ్య స్ఫూర్తితో 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. తాజాగా ఎంపీ సుజనాచౌదరి ఏపీ సీఎం జగన్‌కు 10 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. నిధులు లేవనే సాకు చూపి రాజధాని మార్చటమనేది సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సుజనాచౌదరి సూచించా

సుజ‌నా మ‌ళ్లీ లైన్లోకి వ‌చ్చారుగా... ఇప్పుడు ప‌ది పేజీలు...అనేక‌... By Pradhyumna , January 14
కేసీఆర్ - జ‌గ‌న్ భేటీ... ఇంకో కొత్త వివాదం తెర‌మీద‌కు?
కేసీఆర్ - జ‌గ‌న్ భేటీ... ఇంకో కొత్త వివాదం తెర‌మీద‌కు?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీల‌క‌ స‌మావేశం నిర్వ‌హించి ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా... సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంపై ప‌లువురు త‌మ‌దైన శైలిలో స్పందించారు. తాజాగా పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మయ్య ఈ స‌మావేశంపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కీలక భేటీలో రహస్యాలు ఎందుకు ? అని ఆయ‌న సందేహం వ్య‌క్

కేసీఆర్ - జ‌గ‌న్ భేటీ... ఇంకో కొత్త వివాదం తెర‌మీద‌కు? By Pradhyumna , January 14
సోష‌ల్ మీడియాపై కేటీఆర్ స్పెషల్ ఫోక‌స్‌... టీఆర్ఎస్‌కు ద‌గ్గ‌రైన వారికి ఏం చేస్తారో తెలుసా?
సోష‌ల్ మీడియాపై కేటీఆర్ స్పెషల్ ఫోక‌స్‌... టీఆర్ఎస్‌కు ద‌గ్గ‌రైన వారికి ఏం చేస్తారో తెలుసా?

టీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఈ బాధ్య‌త‌ల‌ను భుజానికి ఎత్తుకున్నారు. ఈ మేర‌కు తెలంగాణభవన్‌లో పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీపై అభిమానంతో సోషల్‌ మీడియా కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారంటూ కేటీఆర్‌ అభినందించారు. పార్టీకి దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని.. మిగతా ఏ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లో కూడా లేదని తెలిపారు. ము

సోష‌ల్ మీడియాపై కేటీఆర్ స్పెషల్ ఫోక‌స్‌... టీఆర్ఎస్‌కు ద‌గ్గ‌రైన వారికి ఏం చేస్తారో తెలుసా? By Pradhyumna , January 14
ఆమె సినీ బ్యూటీ...ఈయ‌న పాపుల‌ర్ బాబా...వీళ్లిద్ద‌ర మ‌ధ్య ఎందుకు ఇలా?
ఆమె సినీ బ్యూటీ...ఈయ‌న పాపుల‌ర్ బాబా...వీళ్లిద్ద‌ర మ‌ధ్య ఎందుకు ఇలా?

కాగా, దేశ వినాశనాన్ని కోరుకున్నవారి పక్షాన నిలిచావంటూ బాలీవుడ్‌ నటి దీపికాపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. జేఎన్‌యూలో హింసకు సంబంధించి వామపక్షాల ముసుగు తొలిగిపోయిందని  పేర్కొన్నారు. ‘వారే దుండగుల ముఠాకు నేతృత్వం వహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. యూనివర్సిటీని రాజకీయ రణరంగంగా మార్చారు’ అని ట్వీట్‌చేశారు.  కాగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌ స్పంది స్తూ.. విద్యార్థులే ప్రధాన నిందితులు కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసింద

ఆమె సినీ బ్యూటీ...ఈయ‌న పాపుల‌ర్ బాబా...వీళ్లిద్ద‌ర మ‌ధ్య ఎందుకు ఇలా? By Pradhyumna , January 14
వ‌చ్చేవారం బీజేపీ కొత్త అధ్య‌క్షుడు...అమిత్‌షా కీల‌క నిర్ణ‌యం
వ‌చ్చేవారం బీజేపీ కొత్త అధ్య‌క్షుడు...అమిత్‌షా కీల‌క నిర్ణ‌యం

భారతీయ జనతా పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యతలు స్వీకరించడం, ఒకే వ్యక్తి, ఒకే బాధ్య‌త‌లు అనే ప‌రిణామాల  నేపథ్యంలో షా వారసుడి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు వచ్చేవారం పూర్తిస్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. అమిత్‌షా నుంచి ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నార

వ‌చ్చేవారం బీజేపీ కొత్త అధ్య‌క్షుడు...అమిత్‌షా కీల‌క నిర్ణ‌యం By Pradhyumna , January 14
సంక్రాంతి ప్ర‌తి ఏటా వ‌స్తుంది.. కానీ ఎందుకు కొత్త‌గా ఉంటుందో తెలుసా?
సంక్రాంతి ప్ర‌తి ఏటా వ‌స్తుంది.. కానీ ఎందుకు కొత్త‌గా ఉంటుందో తెలుసా?

రోజూ వచ్చే సూర్యోదయమే అనుకొంటూ నిస్తేజపడితే ముందుకు కదల్లేం. పోయిన కాంతి కణాలు మళ్లీ రావు. వచ్చేవన్నీ ఎప్పటికప్పుడు కొత్త కాంతి కణాలే. అలాగే,  ఏటా వచ్చేదే అయినా ప్రతీ సంక్రాంతి తనదైన కొత్త కాంతిని తెస్తుంది. సరికొత్త స్ఫూర్తితో ముందడుగు వేద్దాం అనే భావ‌న‌ను మ‌న‌లో నింపుతుంది. సంక్రాంతి సంద‌ర్భంగా మ‌నం గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన అంశాలు కొన్ని ఉన్నాయి. మనదైన స్థానికతలు, భారతీయతకు పెద్దపీట వేద్దాం. ప్రాచీన వేదసంస్కృతిలోని జీవన విలువలను గుర్తిద్దాం. వాటిలోని మానవీయ కోణాలను మనం ఆచరణలో పెడుతూ, రాబోయే తర

సంక్రాంతి ప్ర‌తి ఏటా వ‌స్తుంది.. కానీ ఎందుకు కొత్త‌గా ఉంటుందో తెలుసా? By Pradhyumna , January 14
ఇన్సురెన్స్ చేస్తున్నారా? ఈ మార్పు జ‌రిగితే మ‌న‌కు లాభ‌మే
ఇన్సురెన్స్ చేస్తున్నారా? ఈ మార్పు జ‌రిగితే మ‌న‌కు లాభ‌మే

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత మందగమన పరిస్థితుల దృష్ట్యా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని ఆయా సంస్థలు సూచించాయి. ఈ క్ర‌మంలో, ప్రభుత్వ రంగ జనరల్‌ బీమా సంస్థల కోసం రాబోయే బడ్జెట్‌లో మరో విడుత మూలధన సాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలను ఆర్థికంగా పరిపుష్ఠం చేయాలని భావిస్తున్న కేంద్రం.. రెండోసారి మూలధనాన్ని అందించే వీలున్న

ఇన్సురెన్స్ చేస్తున్నారా? ఈ మార్పు జ‌రిగితే మ‌న‌కు లాభ‌మే By Pradhyumna , January 13
గోదావ‌రి నీటిని ఏం చేద్దాం... మ‌ళ్లీ మాట్లాడుకుందాం... కేసీఆర్‌-జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
గోదావ‌రి నీటిని ఏం చేద్దాం... మ‌ళ్లీ మాట్లాడుకుందాం... కేసీఆర్‌-జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణానదిలో నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 వ షెడ్యూల్ లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

గోదావ‌రి నీటిని ఏం చేద్దాం... మ‌ళ్లీ మాట్లాడుకుందాం... కేసీఆర్‌-జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం By Pradhyumna , January 13
పాస్‌పోర్టులు ర‌ద్దు... అమ‌రావ‌తి ఆందోళ‌న‌కారుల‌కు పోలీసుల షాక్...అస‌లు నిజం ఇది
పాస్‌పోర్టులు ర‌ద్దు... అమ‌రావ‌తి ఆందోళ‌న‌కారుల‌కు పోలీసుల షాక్...అస‌లు నిజం ఇది

ఏపీలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర‌లో ఈ ప్ర‌తిపాద‌న‌ను స్వాగ‌తిస్తుండ‌గా...ప్ర‌స్తుత‌ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ కోసం ఈ నెల 10న మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిర్బంధాలు, పోలీసులను చేధించుకుంటూ ఎంజీ రోడ్డుపైకి  యువతులు వచ

పాస్‌పోర్టులు ర‌ద్దు... అమ‌రావ‌తి ఆందోళ‌న‌కారుల‌కు పోలీసుల షాక్...అస‌లు నిజం ఇది By Pradhyumna , January 13
మోదీ స‌ర్కారుకు పైస‌ల టెన్ష‌న్‌.... డ‌బ్బుల కోసం ఆఖ‌రికి ఇలా...
మోదీ స‌ర్కారుకు పైస‌ల టెన్ష‌న్‌.... డ‌బ్బుల కోసం ఆఖ‌రికి ఇలా...

కేంద్ర ప్ర‌భుత్వానికి డ‌బ్బుల టెన్ష‌న్ ప‌ట్టుకుంది. వైపు తీవ్ర ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం, మరోవైపు గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్దేశించుకొన్న రూ.19.60 కోట్ల లక్షిత రాబడిలో మూడింట ఒక వంతుకుపైగా తగ్గుతుందని మోదీ సర్కారు ఆందోళన చెందుతున్నది. ఆదాయం గణనీయంగా పడిపోవడంతో వ్యయహామీలను నెరవేర్చేందుకు అవసరమైనన్ని నిధుల్లేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించి ఆదుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై

మోదీ స‌ర్కారుకు పైస‌ల టెన్ష‌న్‌.... డ‌బ్బుల కోసం ఆఖ‌రికి ఇలా... By Pradhyumna , January 13
సోనియా కోరింది ఒక‌టి... మోదీ చెప్పింది మ‌రొక‌టి
సోనియా కోరింది ఒక‌టి... మోదీ చెప్పింది మ‌రొక‌టి

సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. సీఏఏను ఒక వివక్షాపూరితమైన, విభజన చట్టంగా అభివర్ణించారు. ప్రజల్ని మతప్రాతిపదికన విభజించడమే ఆ చట్టం ఉద్దేశమని ఆరోపించారు. ఎన్నార్సీకి మారు వేషమే ఎన్పీఆర్ అని అన్నారు. సీఏఏ అమలుతో తీవ్రమైన నష్టం జరుగుతుందని గ్రహించిన వేలాది మంది యువకులు, యువతులు, ముఖ్యంగా విద్యార్థులు చలి, పోలీసుల హింసను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపుతున్నట్టు సోనియా పేర్కొన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల్లో జరిగిన సంఘటనలు, బాధితులకు సత్వర న్యాయం తదితర అంశ

సోనియా కోరింది ఒక‌టి... మోదీ చెప్పింది మ‌రొక‌టి By Pradhyumna , January 12
అమెరికాలో మ‌నోళ్ల స‌త్తా...ఒక‌రు తెలుగువారు..ఇంకొక‌రు భార‌తీయురాలు
అమెరికాలో మ‌నోళ్ల స‌త్తా...ఒక‌రు తెలుగువారు..ఇంకొక‌రు భార‌తీయురాలు

అమెరికాలో ఒక్క‌రోజే రెండు ప్ర‌త్యేక‌త‌లు న‌మోద‌య్యాయి. ఒక‌టి హైద‌రాబాద్ వాసి వ‌ల్ల న‌మోదైన ప్ర‌త్యేక రికార్డు కాగా మ‌రొక‌టి మ‌న భార‌తీయులు సంతోషించ‌ద‌గ్గ విష‌యం. ముందుగా హైదరాబాద్ ప్ర‌త్యేక‌త‌లు చూస్తే... భాగ్య‌న‌గ‌రం మూలాలున్న భారత సంతతి వ్యక్తి రాజా జాన్‌ వర్పుతూర్‌ చారి అరుదైన ఘనత సాధించారు. నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. విజయవంతంగా రెండేళ్ల‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చందమామ, అంగారకుడిపైకి నాసా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ల్లో రాజా చారి భా

అమెరికాలో మ‌నోళ్ల స‌త్తా...ఒక‌రు తెలుగువారు..ఇంకొక‌రు భార‌తీయురాలు By Pradhyumna , January 12
ట్యాంక్ బండ్ నీళ్లు... కేసీఆర్‌కు మొహం చెల్ల‌డం లేద‌ట‌... రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ట్యాంక్ బండ్ నీళ్లు... కేసీఆర్‌కు మొహం చెల్ల‌డం లేద‌ట‌... రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌తో పాటుగా త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌పై దుమ్మెత్తి పోశారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. మొదటి కృష్ణుడు సీఎం కేసీఆర్, రెండో కృష్ణుడు అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలకి మొదటి కృష్ణుడికి మొహం చెల్లక, రెండో కృష్ణుడ్ని తెరమీదకు తెచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొదటి కృష్ణుడు ఆ మాటలు చెబితే రెండో కృష్ణుడైన క

ట్యాంక్ బండ్ నీళ్లు... కేసీఆర్‌కు మొహం చెల్ల‌డం లేద‌ట‌... రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు By Pradhyumna , January 12
రెచ్చ‌గొడితే ఢిల్లీ నుంచి నేరుగా వ‌చ్చి త‌డాఖా చూపిస్తా... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
రెచ్చ‌గొడితే ఢిల్లీ నుంచి నేరుగా వ‌చ్చి త‌డాఖా చూపిస్తా... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు క‌ల‌కంలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వ‌హించిన సంఘీభావ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై పత్రికలో రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ పవర్‌స్టార్‌. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి అన్యాయం జరిగితే జగన్‌ వచ్చి నిరాహార దీక్ష చేశాడు. నువ్వు ఏం చేశావ్‌. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్న నువ్వూ ఒక నాయకుడివేనా. మ

రెచ్చ‌గొడితే ఢిల్లీ నుంచి నేరుగా వ‌చ్చి త‌డాఖా చూపిస్తా... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ By Pradhyumna , January 12
కేసీఆర్‌-జ‌గ‌న్ మీటింగ్‌...కొత్త వివాదం... రేపు ఏం జ‌ర‌గ‌నుంది?
కేసీఆర్‌-జ‌గ‌న్ మీటింగ్‌...కొత్త వివాదం... రేపు ఏం జ‌ర‌గ‌నుంది?

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొత్త  వివాదం-ప‌రిష్కారం సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో తెర‌మీద‌కు వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ ఈనెల 13న హైదరాబాద్‌లో సమావేశం కానున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తాజా రాజకీయాలపై చ‌ర్చించ‌నున్నార‌ని స‌మాచారం. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తదితర అంశాలు- వాటి పరిష్కారంపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశముంది.  వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది.  అయితే, దీని ఆధారంగ

కేసీఆర్‌-జ‌గ‌న్ మీటింగ్‌...కొత్త వివాదం... రేపు ఏం జ‌ర‌గ‌నుంది? By Pradhyumna , January 12
అమెరికాలో మీ వాళ్లు ఉన్నారా? ఈ షాకింగ్ న్యూస్ మీకు తెలుసా?
అమెరికాలో మీ వాళ్లు ఉన్నారా? ఈ షాకింగ్ న్యూస్ మీకు తెలుసా?

వివాదాస్ప‌ద‌, షాక్ ఇచ్చే నిర్ణ‌యాల‌కు సుప‌రిచిత చిరునామా అయిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారు మ‌ళ్లీ ఇంకో షాకింగ్ న్యూస్ తెర‌మీద‌కు తెచ్చింది. అమెరికాలో చట్ట బద్ధంగా పనిచేయడానికి వీలుగా హెచ్‌1 బీ వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములకు హెచ్‌4 వీసాను జారీ చేస్తున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చట్టం తెచ్చారు. ఇలా వీసా పొందిన వారిలో చాలా మంది భారత్‌కు చెందిన నిపుణులే.  ప్రస్తుతం అమెరికాలో 70 వేల మంది భారతీయులకి హెచ్‌4 వీసా ఉన్నట్లు అంచ‌నా. ఇలాంటి కీల‌క‌మైన అంశంలో వ‌య‌సు స‌మ‌స్య

అమెరికాలో మీ వాళ్లు ఉన్నారా? ఈ షాకింగ్ న్యూస్ మీకు తెలుసా? By Pradhyumna , January 11
మోదీని ప‌రేషాన్ చేస్తున్న మ‌హిళా సీఎం...అక్క‌డ కూడా ఏం అడిగిందో తెలుసా?
మోదీని ప‌రేషాన్ చేస్తున్న మ‌హిళా సీఎం...అక్క‌డ కూడా ఏం అడిగిందో తెలుసా?

తృణ‌మూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత‌, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఫైర్‌బ్రాండ్ రాజ‌కీయ నాయ‌కురాలిగా పేరు పొందిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ లేడీ లీడ‌ర్‌. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్‌ఆర్సీ), జాతీయ జనాభా జాబితా(ఎన్‌పీఆర్‌)ల విష‌యంలో మ‌మ‌త దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీతో

మోదీని ప‌రేషాన్ చేస్తున్న మ‌హిళా సీఎం...అక్క‌డ కూడా ఏం అడిగిందో తెలుసా? By Pradhyumna , January 11
తెలంగాణ బీజేపీకి షాక్‌... ముఖ్య‌నేత అన్న బీజేపీలోకి... అస‌లు ట్విస్ట్ ఇప్పుడే..
తెలంగాణ బీజేపీకి షాక్‌... ముఖ్య‌నేత అన్న బీజేపీలోకి... అస‌లు ట్విస్ట్ ఇప్పుడే..

తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. పార్టీ ముఖ్య‌నేత సోద‌రుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌లుగా పేరున్న వివేక్‌-వినోద్ బ్ర‌ద‌ర్స్‌లో పెద్ద‌వాడైన వినోద్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో ఆయన శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``నా సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. వివ

తెలంగాణ బీజేపీకి షాక్‌... ముఖ్య‌నేత అన్న బీజేపీలోకి... అస‌లు ట్విస్ట్ ఇప్పుడే.. By Pradhyumna , January 11
విజ‌య‌సాయిరెడ్డి కోరిక‌కు ఓకే చెప్పిన అమిత్‌షా... ఇక సీబీఐలో బాబు చాప్ట‌ర్ క్లోజేనా?
విజ‌య‌సాయిరెడ్డి కోరిక‌కు ఓకే చెప్పిన అమిత్‌షా... ఇక సీబీఐలో బాబు చాప్ట‌ర్ క్లోజేనా?

ఓ వైపు దారుణ ప‌రాజ‌యం, వ‌రుస‌గా నేత‌లు పార్టీ మారుతున్న ప‌రిస్థితులు మ‌రోవైపు అమ‌రావ‌తి నిర్మాణంలో పురోగ‌తి లేక‌పోవ‌డం, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుకు ఇంకో షాక్ త‌గిలింది. ఈ ద‌ఫా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు, వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి రూపంలో ఆ షాక్ త‌గిలింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నీడ అనే పేరున్

విజ‌య‌సాయిరెడ్డి కోరిక‌కు ఓకే చెప్పిన అమిత్‌షా... ఇక సీబీఐలో బాబు చాప్ట‌ర్ క్లోజేనా? By Pradhyumna , January 11
బిగ్ బ్రేకింగ్ః ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం... రాజ‌ధానిపై ఫినిషింగ్ ట‌చ్‌
బిగ్ బ్రేకింగ్ః ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం... రాజ‌ధానిపై ఫినిషింగ్ ట‌చ్‌

ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని విష‌యంలో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డేందుకు ముఖ్య‌మైన ఘ‌ట్టం జ‌ర‌గ‌నుంది. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి... రాజధానిని తరలించ వద్దంటూ రోడ్డెక్కిన రైతులు... నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.  ఏప్రిల్ 6 నుంచి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. ఆంధ్ర‌ప్

బిగ్ బ్రేకింగ్ః ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం... రాజ‌ధానిపై ఫినిషింగ్ ట‌చ్‌ By Pradhyumna , January 11
హైద‌రాబాద్‌లో సంక్రాంతి సంద‌డి... న‌గ‌ర శివారులో ఏం జ‌రుగుతుందో తెలుసా?
హైద‌రాబాద్‌లో సంక్రాంతి సంద‌డి... న‌గ‌ర శివారులో ఏం జ‌రుగుతుందో తెలుసా?

తెలుగు లోగిళ్ల‌లో పండుగ సంద‌డి పెద్ద ఎత్తున ఉండే సంక్రాంతి ఎఫెక్ట్ స‌హ‌జంగానే హైద‌రాబాద్ న‌గ‌రంపై ప‌డుతుంది. ఫెస్టివ‌ల్‌కు ముందు రెండో శనివారం, ఆదివారం వ‌రుస సెలవులు కలిసి రావడంతో శుక్రవారం సాయంత్రం, శ‌నివారం ఉద‌యం నుంచే ప్రయాణికులు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో న‌గ‌రంలోని ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలు జనంతో పూర్తిగా న

హైద‌రాబాద్‌లో సంక్రాంతి సంద‌డి... న‌గ‌ర శివారులో ఏం జ‌రుగుతుందో తెలుసా? By Pradhyumna , January 11
అటు జ‌య‌లలిత‌... ఇటు జ‌గ‌న్‌... మ‌ధ్య‌లో ప‌వ‌న్ ఇసుక ర్యాలీ
అటు జ‌య‌లలిత‌... ఇటు జ‌గ‌న్‌... మ‌ధ్య‌లో ప‌వ‌న్ ఇసుక ర్యాలీ

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు తెలియజేయాలని ఆయ‌న కోరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశాలపై చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ మేర‌కు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. దీంతో పాటుగా, ఏపీ  సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి, పొరుగు రాష్ట్రమైన

అటు జ‌య‌లలిత‌... ఇటు జ‌గ‌న్‌... మ‌ధ్య‌లో ప‌వ‌న్ ఇసుక ర్యాలీ By Pradhyumna , January 11
టీడీపీతో దోస్తీ క‌టీఫ్‌... ప‌వ‌న్ మ‌ళ్లీ ఫీల‌య్యాడే
టీడీపీతో దోస్తీ క‌టీఫ్‌... ప‌వ‌న్ మ‌ళ్లీ ఫీల‌య్యాడే

తెలుగుదేశం పార్టీతో దూరం అవ‌డం ప‌ట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మ‌ళ్లీ స్పందించారు. గ‌త కొద్దికాలంగా ఆ పార్టీతో క‌లిసి వివిధ కార్య‌క్ర‌మాలు చేపడుతున్న ప‌వ‌న్ అధికారికంగా పొత్తు లేక‌పోవ‌డంపై మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలోని జ‌న‌సేన‌ పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  “సుదీర్ఘ లక్ష్యాలను అందుకోవాలంటే చాలా కష్టపడాలి. అందుకే పార్టీ స్థాపించినప్పటి నుంచి 25 ఏళ్ల రాజకీయ ప్

టీడీపీతో దోస్తీ క‌టీఫ్‌... ప‌వ‌న్ మ‌ళ్లీ ఫీల‌య్యాడే By Pradhyumna , January 11
ఎయిర్‌టెల్  వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌... ఎలా ఉప‌యోగించుకోవాలో తెలుసా?
ఎయిర్‌టెల్  వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌... ఎలా ఉప‌యోగించుకోవాలో తెలుసా?

జియోకు పోటీగా, ఎయిర్‌టెల్ సైతం ఓ తీపిక‌బురును త‌న వినియోగ‌దారుల‌కు అందించింది.  జియో వైఫై కాలింగ్‌ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రాగా, ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ కేవలం పలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్న నేప‌థ్యంలో...తాజాగా వాటిని మిగ‌తా ప్రాంతాల‌కు సైతం విస్త‌రించింది. తాజాగా, దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు వైఫై కాలింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి ఉన్నా సరే ఎయిర్‌ఎల్‌ వీవోవైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎ

ఎయిర్‌టెల్  వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌... ఎలా ఉప‌యోగించుకోవాలో తెలుసా? By Pradhyumna , January 11
మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచి...భారీ అవినీతిలో చిక్కుకొని...78 కోట్ల ఆస్తులు ఏం చేసిందో తెలుసా?
మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచి...భారీ అవినీతిలో చిక్కుకొని...78 కోట్ల ఆస్తులు ఏం చేసిందో తెలుసా?

భార‌తీయ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్ అక్ర‌మాల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచిన చందా ఇప్పుడు తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నారు. వీడియోకాన్ గ్రూపున‌కు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో చందా కొచ్చార్ రుణాలు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చందా కొచ్చార్ భ‌ర్త కంపెనీలో క్విడ్ ప్రోకో ప‌ద్ధ‌తిలో 64 కోట్ల పెట్టుబ‌డి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో ఈడీ అధికారులు కొచ్చార్ నివాసంలో సోదాలు కూడా చేశారు. మ‌నీల్యాండ‌రి

మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచి...భారీ అవినీతిలో చిక్కుకొని...78 కోట్ల ఆస్తులు ఏం చేసిందో తెలుసా? By Pradhyumna , January 11
జ‌గ‌న్ చేసిన ప‌నికి సిగ్గుతో త‌లదించుకుంటున్న ఎంపీలు... పార్టీకి వ్య‌తిరేకంగా పోరాటానికి సిద్ధం
జ‌గ‌న్ చేసిన ప‌నికి సిగ్గుతో త‌లదించుకుంటున్న ఎంపీలు... పార్టీకి వ్య‌తిరేకంగా పోరాటానికి సిద్ధం

ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మూడు ప్రాంతాల్లో ప‌రిపాల‌న కొన‌సాగించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై అమ‌రావ‌తి ప్రాంతంలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొనసాగించాలని గడిచిన 24 రోజులుగా ఆ ప్రాంత రైతులు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా శుక్రవారం ఉద్దండరాయుని పాలెం నుంచి రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి పాదయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు

జ‌గ‌న్ చేసిన ప‌నికి సిగ్గుతో త‌లదించుకుంటున్న ఎంపీలు... పార్టీకి వ్య‌తిరేకంగా పోరాటానికి సిద్ధం By Pradhyumna , January 11
ఆ ఇద్ద‌రే మిలిట్రీ పెద్ద చావుకు కార‌ణం...ప్ర‌పంచ యుద్ధానికి మూలం
ఆ ఇద్ద‌రే మిలిట్రీ పెద్ద చావుకు కార‌ణం...ప్ర‌పంచ యుద్ధానికి మూలం

ఇరాన్ మిలిట‌రీ క‌మాండ‌ర్ సులేమానీ హ‌త్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా యుద్ధ‌మేఘాల‌ను క‌మ్ముకునేలా చేసింద‌నే సంగ‌తి తెలిసిందే. ఇరాన్‌-అమెరికా మ‌ధ్య ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేయ‌కుండా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. సులేమానీ వాహ‌నాన్ని డ్రోన్ దాడితో పేల్చేసిన అమెరికాకు .. క‌మాండ‌ర్ క‌ద‌లిక‌ల గురించి ఎలా తెలిసింద‌న్న దానిపై ఇరాన్ ఆరాతీస్తోంది. సులేమానీ ఆచూకీ కోసం అమెరికా చాన్నాళ్ల నుంచి గాలిస్తున్న విష‌యం తెలిసిందే. ఇంత‌కీ అత‌ని క‌దిలిక‌ల‌కు సంబంధించిన సమాచారం ఎలా బ‌య‌ట‌ప‌డింద‌న్న దానిపై ఇరాక్‌కు చెందిన ఇంటెలిజెన్

ఆ ఇద్ద‌రే మిలిట్రీ పెద్ద చావుకు కార‌ణం...ప్ర‌పంచ యుద్ధానికి మూలం By Pradhyumna , January 11
బ్రిట‌న్ రాజ‌కుటుంబంలో చీలిక... మేడ‌మ్ టుస్సాడ్స్‌లో యువ‌రాజుకు అవ‌మానం
బ్రిట‌న్ రాజ‌కుటుంబంలో చీలిక... మేడ‌మ్ టుస్సాడ్స్‌లో యువ‌రాజుకు అవ‌మానం

2018లో  బ్రిటన్ ప్రిన్స్ హారీ, ప్రముఖ అమెరికా నటి మెఘన్ మార్కెల్ ఒక్కటయ్యారు. లండన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో ఉన్న సెంట్‌జార్జ్ చర్చి ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. కోట్లాది మంది టీవీల్లో చూస్తుండగా, ముఖ్యఅతిథుల నడుమ వధూవరులు రింగులు మార్చుకున్నారు. విండ్సర్‌కు చెందిన డీన్‌తో కలిసి కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్, ఆంగ్లికన్ చర్చి మతపెద్ద జస్టిన్ వెల్‌బై ఈ వివాహతంతును నిర్వహించారు. వీరి సమక్షంలో హారీ, మెఘన్ మార్కెల్ పెండ్లి ప్రతిజ్ఞలు చేశారు. వధూవరులను ఉద్దేశించి నల్లజాతీయుడైన అమెరికా మతగురువు మైఖేల్ బ్

బ్రిట‌న్ రాజ‌కుటుంబంలో చీలిక... మేడ‌మ్ టుస్సాడ్స్‌లో యువ‌రాజుకు అవ‌మానం By Pradhyumna , January 10
ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం... కేసీఆర్ లెక్క‌ను బ‌య‌ట‌పెట్టిన కాంగ్రెస్‌
ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం... కేసీఆర్ లెక్క‌ను బ‌య‌ట‌పెట్టిన కాంగ్రెస్‌

ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ‌రెడ్డి ఆస‌క్తికరంగా విశ్లేషించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెంది బలమైన అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయ‌న ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆరేళ్లలో టీఆర్ఎస్‌ పాలనలో రాజ్యాంగాన్ని పదేపదే అవమానిస్తూ తెలంగాణకు కేసీఆర్‌ చెడ్డపేరు తెచ్చార‌ని ఆరోపించారు. ఎన్నికైన ప్రజ

ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం... కేసీఆర్ లెక్క‌ను బ‌య‌ట‌పెట్టిన కాంగ్రెస్‌ By Pradhyumna , January 10
బాల‌య్య బాబు ఎక్క‌డ‌... ఎన్టీఆర్ మాట ఏది?  నారా రోహిత్ ఎందుకిలా?
బాల‌య్య బాబు ఎక్క‌డ‌... ఎన్టీఆర్ మాట ఏది?  నారా రోహిత్ ఎందుకిలా?

ఏపీలోనే కాకుండా తెలంగాణ‌లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ రాజ‌ధాని త‌ర‌లింపు. వివిధ వ‌ర్గాలు త‌ర‌లింపును నిర‌సిస్తూ, స‌మ‌ర్థిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే, కీల‌క‌మైన సినీ ప‌రిశ్ర‌మ స్పంద‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌హిరంగంగా స్పందించింది కొంద‌రే. మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడి కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు.

బాల‌య్య బాబు ఎక్క‌డ‌... ఎన్టీఆర్ మాట ఏది?  నారా రోహిత్ ఎందుకిలా? By Pradhyumna , January 10
కాంగ్రెస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఫైర్‌బ్రాండ్ సీఎం కీల‌క నిర్ణ‌యం
కాంగ్రెస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఫైర్‌బ్రాండ్ సీఎం కీల‌క నిర్ణ‌యం

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ) విష‌యంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో దూకుడుగా వెళుతుండ‌గా.. విప‌క్షాలు సైతం అదే రీతిలో స్పందిస్తున్నాయి. తాజాగా  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం(జనవరి 13) నాడు ప్రతిపక్షాల నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అందుకే, సీఏఏపై ఒంటరిగానే పోరు చ

కాంగ్రెస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఫైర్‌బ్రాండ్ సీఎం కీల‌క నిర్ణ‌యం By Pradhyumna , January 10
టాటా గ్రూప్‌లో కీల‌క ప‌రిణామం...ఇక వివాదం ప‌రిస్థితి అంతేనా?
టాటా గ్రూప్‌లో కీల‌క ప‌రిణామం...ఇక వివాదం ప‌రిస్థితి అంతేనా?

భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం టాటా గ్రూప్ విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. టాటా సంస్థ‌ల‌ను అత్యున్న‌త స్థానానికి చేర్చిన ర‌త‌న్ టాటా నుంచి చైర్మ‌న్ స్థానాన్ని 2012, డిసెంబ‌ర్‌లో టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా సైర‌స్ మిస్త్రీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప‌లు కార‌ణాల‌తో టాటా గ్రూపు నుంచి 2016 అక్టోబ‌ర్‌లో మిస్త్రీని తొల‌గించారు. మిస్త్రీని తొల‌గించిన త‌ర్వాత మ‌ళ్లీ ర‌త‌న్ టాటానే తాత్కాలిక చైర్మ‌న్‌గా కొన్నాళ్లు కొన‌సాగారు. అయితే, మిస్త్రీ తొల‌గింపుపై వివాదం చెల‌రేగింద

టాటా గ్రూప్‌లో కీల‌క ప‌రిణామం...ఇక వివాదం ప‌రిస్థితి అంతేనా? By Pradhyumna , January 10
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని మార్పు... హీరో మహేష్ బాబు ఇంటి ముందు దీక్ష‌... ఏపీలో కీల‌క నిర్ణ‌యం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని మార్పు... హీరో మహేష్ బాబు ఇంటి ముందు దీక్ష‌... ఏపీలో కీల‌క నిర్ణ‌యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజధాని మార్పు విషయంలో హాట్ హాట్ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కీల‌క‌మైన‌ హైపవర్ కమిటీ భేటీ జ‌ర‌గ‌నుంది. రాజధాని మార్పు విషయంలో నిర్ణ‌యం తీసుకునేందుకు పదిమంది మంత్రులు, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కమిటీలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ వేదిక‌గా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏపీ రాజధాని కోసం త‌ర‌లింపును నిర‌సిస్తూ సినీ హీరో మ‌హేష్ బాబు ఇంటి ముదు ప‌లువురు నిరాహార దీక్ష చేప‌ట్టారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని మార్పు... హీరో మహేష్ బాబు ఇంటి ముందు దీక్ష‌... ఏపీలో కీల‌క నిర్ణ‌యం By Pradhyumna , January 10
ఆ జిల్లాల్లో ఇంచార్జీల‌ను నియ‌మించిన ప‌వ‌న్‌... ఉత్త‌రాంధ్ర‌పై స్పెష‌ల్ ఫోక‌స్‌
ఆ జిల్లాల్లో ఇంచార్జీల‌ను నియ‌మించిన ప‌వ‌న్‌... ఉత్త‌రాంధ్ర‌పై స్పెష‌ల్ ఫోక‌స్‌

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు జిల్లాల్లోని వివిధ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను నియ‌మించారు. దీంతోపాటుగా ప్ర‌త్యేకంగా ఉత్త‌రాంధ్ర‌పై ఫోక‌స్ చేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల

ఆ జిల్లాల్లో ఇంచార్జీల‌ను నియ‌మించిన ప‌వ‌న్‌... ఉత్త‌రాంధ్ర‌పై స్పెష‌ల్ ఫోక‌స్‌ By Pradhyumna , January 06
మ‌సీదుపై ఎర్ర‌జెండా...ఇక యుద్ధ‌మే...అమెరికా కాచుకో
మ‌సీదుపై ఎర్ర‌జెండా...ఇక యుద్ధ‌మే...అమెరికా కాచుకో

సాధారణంగా మసీదు డోమ్‌పై ఆకుపచ్చ జెండాను ఎగురవేస్తుంటారు. దానికి బదులుగా ఎర్ర జెండా ఎగురవేస్తే తీవ్ర ప్రతీకారం లేదా యుద్ధానికి చిహ్నంగా భావిస్తారు. షియా ముస్లింల సంప్రదాయం ప్రకారం ఈ జెండా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపారనడానికి, దానికి ప్రతీకారం తప్పదని హెచ్చరించడానికి ప్రతీకగా వాడుతారు. పగ తీర్చుకున్న తర్వాతే ఆ జెండాను అవనతం చేస్తారు. ఖుద్స్‌ ఫోర్స్‌ టాప్‌ కమాండర్‌ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరికలు పంపింది. అమెరికాతో యుద్ధానికి ఇరాన్‌ సై అని జెండాతో సూచ‌న‌లు ఇచ్చింది.

మ‌సీదుపై ఎర్ర‌జెండా...ఇక యుద్ధ‌మే...అమెరికా కాచుకో By Pradhyumna , January 06
సీఎం పీఠంపై కేటీఆర్‌... అందుకే తిరుప‌తిలో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం... ఎప్పుడు లేనిది
సీఎం పీఠంపై కేటీఆర్‌... అందుకే తిరుప‌తిలో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం... ఎప్పుడు లేనిది

గ‌త కొంత‌కాలంగా, వరుసగా తెలంగాణ‌లోని మంత్రులంతా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు జై కొడుతున్న తీరు, పార్టీ శ్రేణులలో చ‌ర్చ‌నీయాశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ మున్సిపల్ ఎన్నిక‌లు పూర్త‌య్యాక కేటీఆర్‌కు పట్టాభిషేకం జరుగుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి తోడుగా... పది రోజులుగా సొంత పార్టీ శ్రేణులే ఈ క్యాంపెయిన్ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. స్వయంగా మంత్రులు, పార్టీ ముఖ్యులు సీఎం కేసీఆర్ తర్వాత కాబోయే తెలంగాణ సీఎం కేటీఆరేనంటూ జపం చేస్త

సీఎం పీఠంపై కేటీఆర్‌... అందుకే తిరుప‌తిలో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం... ఎప్పుడు లేనిది By Pradhyumna , January 06
ఆమె వివాహానికి రాక‌పోవడంతోనే... చ‌రితారెడ్డి చ‌నిపోయిందా?
ఆమె వివాహానికి రాక‌పోవడంతోనే... చ‌రితారెడ్డి చ‌నిపోయిందా?

హైద‌రాబాద్ వాసి చ‌రితారెడ్డి అమెరికాలోని మిషిగన్‌లో గతనెల 27 జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆక‌స్మికంగా క‌న్నుమూయ‌డం ఎంద‌రినో క‌లచివేస్తోంది. అమెరికాలో అవయవ దానం పూర్తయ్యాక చరితారెడ్డి మృతదేహం పదిరోజుల తర్వాత ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది.  శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అంబులెన్స్‌లో ఉదయం 11 గంటలకు నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌లోని వారి ఇంటికి తీసుకొచ్చారు. చరితారెడ్డి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు చంద్రారెడ్డి, శోభ, బోరున విలపించారు. మధ్యాహ్నం 2 గంటలకు నేరేడ్‌మెట్‌లోని భరణికాలనీ శ్మశానవాటికలోఅంత్యక్రియలు న

ఆమె వివాహానికి రాక‌పోవడంతోనే... చ‌రితారెడ్డి చ‌నిపోయిందా? By Pradhyumna , January 06
హైద‌రాబాద్ ఔట‌ర్‌... ఓ గుడ్ న్యూస్‌.. ఇక ఆ గోల ఉండ‌ద‌ట‌
హైద‌రాబాద్ ఔట‌ర్‌... ఓ గుడ్ న్యూస్‌.. ఇక ఆ గోల ఉండ‌ద‌ట‌

గ్రేటర్ హైద‌రాబాద్‌ మణిహారమైన ఔటర్‌ రింగు రోడ్డు పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారీ అపార్ట్‌మెంట్లు, ఆకాశ హార్మ్యాలు, లగ్జరీ విల్లాలు తదితర భవన సముదాయాలతో రద్దీ ప్రాంతాలుగా మారుతున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఐఎస్‌బీ రోడ్‌ , ల్యాంకో హిల్స్‌, వేవ్‌రాక్‌, కోకాపేట లాంటి ముఖ్య ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఔటర్‌కు ఇరువైపులా ఖానాపూర్‌, బాబుఖాన్‌ ఏరినా, గోల్డెన్‌ ఫిష్‌, రాజపుష్ప , మై హోం లాంటి ప్రముఖ సంస్థల నిర్మాణాలు, మ

హైద‌రాబాద్ ఔట‌ర్‌... ఓ గుడ్ న్యూస్‌.. ఇక ఆ గోల ఉండ‌ద‌ట‌ By Pradhyumna , January 06
ఇక్క‌డ సెల్ఫీ దిగితే... 1100 ఫైన్‌... హైద‌రాబాద్‌లో ఎక్క‌డో తెలుసా?
ఇక్క‌డ సెల్ఫీ దిగితే... 1100 ఫైన్‌... హైద‌రాబాద్‌లో ఎక్క‌డో తెలుసా?

వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఫ్లైఓవర్‌ ప్రారంభం నుంచి వైట్‌ సిమెంట్‌తో రంబుల్‌ స్ట్రిప్స్‌, 40 కిలోమీటర్ల వేగ పరిమితిని గుర్తుచేసే పెయింటింగ్‌, రబ్బర్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌, మలుపుల వద్ద మూడున్నర అడుగుల ఎత్తున క్రాస్‌ బారియర్స్‌ను ఏర్పాటు చేశామని, ఫ్లైఓవర్‌పై సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించినట్లు తెలిపారు. 24గంటలపాటు సీసీ కెమేరాల ద్వారా వాహనాల వేగాన్ని నమోదు చేసి నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని మేయ‌ర్ వెల్ల‌డించారు. వేగ పరిమితిని అతిక్రమించిన వాహనదారులు, సెల్ఫీలు తీసుకునేవారికి రూ. 1100 చొప్పున

ఇక్క‌డ సెల్ఫీ దిగితే... 1100 ఫైన్‌... హైద‌రాబాద్‌లో ఎక్క‌డో తెలుసా? By Pradhyumna , January 05
జేసీ ఓ తోపు...పార్టీలో చేరాలంటే మోదీకే ష‌ర‌తు పెట్టాడు
జేసీ ఓ తోపు...పార్టీలో చేరాలంటే మోదీకే ష‌ర‌తు పెట్టాడు

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌నిప్పుడు పొలిటిక‌ల్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఘోర  ఓట‌మి పాల‌యిన త‌ర్వాత‌...జేసీ పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అదే స‌మ‌యంలో ఆయ‌న్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. త‌న‌దైన శైలిలో చేసిన వివాదాస్ప‌ద కామెంట్ల నేప‌థ్యంలో ఈయ‌నిప్పుడు పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, ఇదే స‌మ‌యంలో...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. తాను బీజేపీలో చేరాలంటే.

జేసీ ఓ తోపు...పార్టీలో చేరాలంటే మోదీకే ష‌ర‌తు పెట్టాడు By Pradhyumna , January 05
స‌ర్కారులో లొల్లి...లొల్లి..ఇంతలోనే ఉద్ద‌వ్ కీల‌క నిర్ణ‌యం
స‌ర్కారులో లొల్లి...లొల్లి..ఇంతలోనే ఉద్ద‌వ్ కీల‌క నిర్ణ‌యం

మహారాష్ట్రలోని కాంగ్రెస్‌-శివ‌సేన‌-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. అవి బ‌హిర్గ‌తం కూడా అవుతున్నాయి. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 30న 36 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో శివసేన నేత అబ్దుల్‌ సత్తార్‌ తనకు కేటాయించిన సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సోమవారం నాటి క్యాబినెట్‌ విస్తరణలో ఆయనకు సహాయ మంత్రి పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి శివసేనలో చేరిన సత్తార్‌, క్యాబినెట్‌ మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగ

స‌ర్కారులో లొల్లి...లొల్లి..ఇంతలోనే ఉద్ద‌వ్ కీల‌క నిర్ణ‌యం By Pradhyumna , January 05
మ‌ళ్లీ ప్ర‌పంచ యుద్ధం?ఇరాన్‌... అమెరికా క‌లిసి మ‌న‌ల్ని....భార‌త్‌కు ఎంత ముప్పంటే...
మ‌ళ్లీ ప్ర‌పంచ యుద్ధం?ఇరాన్‌... అమెరికా క‌లిసి మ‌న‌ల్ని....భార‌త్‌కు ఎంత ముప్పంటే...

ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసిం సులేమానీ మ‌ర‌ణం..యుద్ధ‌మేఘాలు క‌మ్ముకునేలా చేస్తోంది. ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ద‌ళానికి చెందిన అధిప‌తి జ‌న‌ర‌ల్ ఖాసిమ్ సులేమానిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. బ‌గ్దాద్ విమానాశ్ర‌య స‌మీపంలో కారులో వెళ్తున్న సొలేమ‌నిపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి చేశాయి. ఈ ఉద‌యం జ‌రిగిన దాడిలో సులేమాని ప్రాణాలు కోల్పోయాడు. దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర‌కే సులేమానిని హ‌త‌మార్చిన‌ట్లు ఇవాళ పెంట‌గాన్ వెల్ల‌డించింది. అయితే, సులేమానీని హతమార్చడం వల్ల మధ్యప్రాచ్యంల

మ‌ళ్లీ ప్ర‌పంచ యుద్ధం?ఇరాన్‌... అమెరికా క‌లిసి మ‌న‌ల్ని....భార‌త్‌కు ఎంత ముప్పంటే... By Pradhyumna , January 05
భార‌త్ నుంచి త‌రిమేస్తాం.. వారిపై కేంద్ర‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
భార‌త్ నుంచి త‌రిమేస్తాం.. వారిపై కేంద్ర‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పౌర‌స‌త్వ స‌వ‌రణ చ‌ట్టం ప్ర‌కారం పాక్‌, బంగ్లా, ఆఫ్గ‌న్ దేశాల్లో వివ‌క్ష‌కు గురైన ఆరు మ‌తాల‌కు చెందిన మైనార్టీల‌కు పౌర‌స‌త్వం ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై వివిధ ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇలా ఇప్పటికే సీఏఏ, ఎన్నార్సీల వ్యతిరేక నిరసనలతో దేశం మారుమోగుతుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంద‌ట‌.ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర‌మంత్రి వెల్ల‌డించారు. మ‌య‌న్మార్‌కు చెందిన రోహింగ్యాలను త్వరలోనే భారత్‌ నుంచి బహిష్కరించనున్నామని వెల్లడించారు. 

భార‌త్ నుంచి త‌రిమేస్తాం.. వారిపై కేంద్ర‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు By Pradhyumna , January 04
మోదీ స‌న్నిహితుడి చేతికి కృష్ణ‌ప‌ట్నం పోర్టు... ఇక దూకుడే
మోదీ స‌న్నిహితుడి చేతికి కృష్ణ‌ప‌ట్నం పోర్టు... ఇక దూకుడే

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవును కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్) నిర్వ‌హిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన నవయుగ గ్రూపు ఈ కేపీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. 2008లో ప్రారంభమైన ఈ కేపీసీఎల్..6800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 41 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కొద్దికాలం క్రితం కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్)లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరిగినట్లు పోర్ట్ ప్రమోటర్లకు చెందిన దగ్గరి వ్యక్తుల ద్వారా ఈ సమాచారం బయటకు పొక

మోదీ స‌న్నిహితుడి చేతికి కృష్ణ‌ప‌ట్నం పోర్టు... ఇక దూకుడే By Pradhyumna , January 04
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...