నిస్సాన్ మోటార్ కంపెనీ నుండి సన్ని అనే కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే దేశంలో ఎంతో సౌకర్యవంతమైన కార్ గా కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్న నిస్సాన్ కంపెనీ 2017లో కొత్త మోడల్ ను లాంచ్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో రాబోతున్న ఈ కార్ 7.91 లక్షల షో రూం ప్రైజ్ తో అందుబాటులో ఉంది. 


ఫై స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ అందరి మెప్పు పొందేలా డిజైన్ చేశారు. అతి తక్కువ టైంలో నిస్సాన్ కంపెనీ కస్టమర్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. మరి ఈ నిస్సాన్ సన్ని ఎలాంటి సేల్స్ సాధిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: