ఖమ్మం సభలో ఏమి మాట్లాడాలో అర్థంకాక సమయం అయిపోయిందని హెలీకాప్టర్లో పెద్ద సమస్య అంటూ ప్రసంగం మధ్యలో అనడం ప్రజల దృష్టి మళ్లించడమే తప్ప మరోకటికాదని ఆమె దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ తెలంగాణాకే దిక్కులేదు దేశమంతా ఇస్తాడట అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ప్రసంగిస్తే కేంద్రం నుంచి వచ్చి హిందీలో లోడ లోడ మాట్లాడుతారని విమర్శించిన కేసీఆర్...నిన్న వచ్చిన నాయకులు ఏ భాషలో మాట్లాడారో సీఎం చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.