వచ్చే ఎన్నిక‌ల్లో డాక్టర్ల పాత్ర చాలా కీల‌క‌మైంద‌ని వైయ‌స్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చార‌ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీ పోస్టులు భ‌ర్తీ చేశార‌ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు.


 నాడు-నేడు ద్వారా ఆసుప‌త్రుల రూపురేఖ‌లు మార్చార‌ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడిక‌ల్ కాలేజీలు నిర్మిస్తున్నార‌ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజ‌ల‌కు వివ‌రించాల‌ని ఎమ్మెల్యే చెవిరెడ్డి కోరారు. డాక్టర్లు అందరు కలిసి 2024 లో వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం  విశేషంగా కృషి చేయాల‌ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: