అందం: అరటిపండు పేస్ట్‌లో కొద్దిగా ఓట్స్ పిండి, తేనె కలిపి ముఖానికి పట్టిస్తే.. మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా కూడా మెరుస్తుంది.