ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు అలాంటి పనితో హాట్ టాపిక్ గా మారిన రాశి కన్నా..?

మోస్ట్ బ్యూటీఫుల్ నటీ మణి అయినటు వంటి రాశి ఖన్నా గురుంచి ప్రత్యేక  పరిచయం అవసరం లేదు . ఈమె ఊహలు గుసగుసలాడే అనే చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది . ఈ ఫిలిం మంచి విజయం సాధించడం  , అలాగే ఇందులో రాశి తన అందంతో  , నటనతో ఆకట్టుకోవడంతో ఈ  సినిమా ద్వారా  తెలుగు బ్యూటీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో  వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు కూడా దక్కాయి. కొన్ని రోజుల క్రితమే ఈమె తెలిసి కదా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను అక్కటుకోలేదు.


రాశి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని మర్చి 26 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాశి నటించిన తెలుగు సినిమా విజయం సాధించి చాల కాలం అవుతుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీ మల్లి ఫుల్ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే  ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకి ముందు రాశి కి సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె తన ఏద , థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటొస్కి స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫొటోస్ లలో ఈ  నటి సూపర్ హాట్ లుక్లో ఉండడంతో ప్రస్తుతం రాశి ఖన్నా కి సంబందించిన ఈ లేటెస్ట్ పిక్స్ సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk