ఇది కూడా ఒక   ప్రశ్నే నా ఆలోచిస్తున్నారా..? అవునండీ.. ఇది కూడా ఒక ప్రశ్నే..! ఈ ప్రశ్న అడగ్గానే మీలో ఒక సమాధానం తలెత్తుతూ ఉంటుంది.. అదేమిటంటే జుట్టుకు ఆయిల్ ఎంతసేపు పెట్టుకుంటారు.. మహా అయితే స్నానం చేసే గంట ముందు పెట్టుకొని, ఆ తర్వాత స్నానం చేస్తారు అని అంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమో ఈ రోజు నూనె పెట్టుకుని రేపు తలస్నానం చేస్తూ ఉంటాము అంటున్నారు మరికొందరు ..అయితే సాధారణంగా జుట్టుకు నూనె ఎంత సేపు పెట్టుకోవాలి అనే దాన్ని మాత్రం ఎవరు ఆలోచించి ఉండరు..  కానీ జుట్టుకు ఎంతసేపు ఆయిల్ పెట్టాలో తెలియక పోతే అది కూడా జుట్టు సమస్యలకు దారి తీయవచ్చని అంటున్నారు నిపుణులు... అయితే అది ఏంటో..? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో..?ఇప్పుడు తెలుసుకుందాం...


సాధారణంగా చాలామంది  చేసే పొరపాటు ఒక్కటే.. అది ఏమిటంటే  జుట్టు షైనీ గా ఉండడం కోసం ఎక్కువసార్లు దువ్వుతూ ఉంటారు. అలా దువ్వడం వల్ల నాచురల్ ఆయిల్స్ బాగానే డిస్ట్రిబ్యూట్ అవుతాయి కానీ మరీ ఎక్కువగా దువ్వితే ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది సార్లు కంటే ఎక్కువగా జుట్టు లాగినట్లు అవుతుంది. క్యూటికల్ లేయర్ దెబ్బతింటుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ కూడా రావడం మొదలవుతుంది. అయితే మరీ ముఖ్యంగా ఏ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసి ఉండాలి .. ఒత్తుగా,కర్లీ గా ఉన్న హెయిర్ కి పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెన కావాలి. బాగా చిక్కు పడే జుట్టు కి పాడిల్ బ్రష్ కావాలి.


జుట్టుకి ఆయిల్ పెట్టడం వల్ల మీ జుట్టు చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. ఇది హెయిర్ వాష్ జనరల్ గా జరిగేలా చూస్తుంది. ఇందుకు కొబ్బరి నూ,నె ఆలివ్ ఆయిల్ బాగా హెల్ప్ చేస్తాయి.అయితే 24 గంటల కంటే ఎక్కువ సేపు హెయిర్ కి ఆయిల్ పెట్టి ఉంచడం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: