పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర , కృష్ణసాయి, రాగిణి ద్వివేది తదితరులు ప్రధాన పాత్రలో ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. కథ గర్భిణి మహిళ హత్యతో ప్రారంభమయ్యే ఈ కథ ప్రేక్షకులను మొదటి సన్నివేశం నుంచే ఉత్కంఠలోకి నెడుతుంది. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్‌కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేస్తారు? ఎందుకు చంపేస్తారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. విచారణలో మూఢనమ్మకాలు, అవినీతి, దాచిపెట్టిన నేరాలు, కర్మ సిద్ధాంతం వంటి అంశాలు బయటపడతాయి. చివరికి నిజం ఏంటన్నది థ్రిల్లింగ్ క్లైమాక్స్‌లో వెల్లడవుతుంది. విశ్లేషణ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి "చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మేళవించడంలో ఆయన విజయం సాధించారు. సినిమా మొదటి భాగం మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది, ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తులో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేస్తాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలంగా నిలుస్తాయి. నటీనటుల ప్రతిభ నవీన్ చంద్ర తన పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ కథకు బలం చేకూర్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది గ్లామర్‌తో పాటు కథకు అవసరమైన ప్రాధాన్యతను తీసుకొచ్చారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి నటులు కామెడీ ద్వారా మంచి రిలీఫ్ అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు పోలీసు పాత్రల్లో నటించిన నటులు జెమిని సురేష్, విజయభాస్కర్ సరదాగా, సీరియస్ గా సాగే పాత్రాల్లో చాలా బాగా నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా బాగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకులు ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం హారర్ వాతావరణాన్ని మరింత ఎలివేట్ చేసింది. కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం అభిమానులకు మంచి ట్రీట్‌గా నిలుస్తుంది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ కథనాన్ని గ్రిప్పింగ్ గా సాగేలా సహాయపడింది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ కూడా థ్రిల్లర్ అనుభూతిని పెంచాయి. ప్లస్ పాయింట్స్ ✔️ ఆసక్తికరమైన కథా నేపథ్యం ✔️ హారర్ – థ్రిల్లర్ ఎలిమెంట్స్ ✔️ నవీన్ చంద్ర , వరలక్ష్మి నటన ✔️ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ✔️ సూపర్‌స్టార్ కృష్ణకు నివాళి గీతం ✔️ క్లైమాక్స్ ట్విస్ట్ హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పోలీస్ కంప్లైంట్’ మంచి థియేట్రికల్ అనుభూతిని అందించే చిత్రం. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రేటింగ్: 3.5/5 బాటమ్ లైన్: "కర్మను ఎవరూ తప్పించుకోలేరు.."
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
ప్రేమను ఆరాధనగా ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’.
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ రివ్యూ - యువతకు మంచి సందేశమిచ్చే చిత్రం
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.. మోడ్రన్ వనితలు చేసిన యుద్దం
‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్లో దర్శకుడు రమణా రెడ్డి సోమ
గ్రాండ్‌గా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
'ది రెడ్ బ్యాగ్' చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి
’అగాధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’
ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం.
‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను - ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శాంతి శ్రీహరి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ: యూత్ కా బాప్.. మెసేజ్ కా టాప్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?
రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి
అర్జెంటీనా కొత్త ఆయుధం లౌటారో — ఎమిలియానో, లో సెల్సోలతో కలిసి 2026 కోసం వేసిన స్కెచ్ ఏంటి?
సమంత 'మా ఇంటి బంగారం' ఫైనల్ వసూళ్లు — ఓటీటీతో నిర్మాతలు సేఫ్.. మరి బయ్యర్ల పరిస్థితేంటి?
సోలోగా వర్కౌట్ కాలేదు, ఇక మల్టీస్టారరే దిక్కా — అక్షయ్ కెరీర్‌ను 'వెల్కమ్ 3' కాపాడుతుందా?
చరిత్ర సృష్టించిన 'మైకేల్' బయోపిక్ — 1 బిలియన్ డాలర్ల మార్క్ దాటిన జాఫర్ జాక్సన్ ఫీట్ సీక్రెట్ ఏంటి?
కొత్త పార్లమెంట్లో టీఎంసీ ఎంపీల ఈ-సిగరెట్ కలకలం — మోదీ కోటలో ఈ 'పొగ' పంతం వెనుక అసలు కథేంటి?
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం — ఖర్గేతో సిద్దరామయ్య మంతనాలు, డీకేకు చెక్ పడినట్లేనా?
ప్రియాంక గాంధీపై బీజేపీ 'భూకబ్జా' ఆస్త్రం, కాంగ్రెస్ కౌంటర్ — ఈ రాజకీయ కుట్రలో నిజమెంత?
జేమ్స్ గన్ చేతిలో డీసీ ప్రక్షాళన — బ్యాట్‌మ్యాన్ సేఫ్.. వండర్ ఉమెన్ భవితవ్యం ఏంటి?
₹100 కోట్ల క్లబ్లో సమంత 'మా ఇంటి బంగారం' — టాలీవుడ్ హీరోయిన్ ఎకనామిక్స్‌ను ఈ సెంచరీ ఎలా మార్చేయబోతోంది?
రోజుకు 3 సార్లు కోటీశ్వరులయ్యే కల.. 6 రూపాయల ‘లాటరీ సంబాద్’ కోసం నెట్టింట ఎందుకింత వెతుకులాట?
బీహార్ గడ్డపై అఖిలేష్, రాహుల్ — నితీశ్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఇండియా కూటమి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ముంబైలో నోలన్ 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్ — హాలీవుడ్ 'ఇండియా ఫస్ట్' వ్యూహం టాలీవుడ్ థియేటర్లను కబళిస్తుందా?
తొలిరోజే రూ.15 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ధమాల్ 4' — పాజిటివ్ రివ్యూలతో ఈ వీకెండ్‌కు బాలీవుడ్ ట్రేడ్ వేస్తున్న అసలు లెక్కలివే!
150 KMPH పేస్‌తో వణుకుపుట్టిస్తున్న అలీ ఖాన్.. రాత్రికి రాత్రే ఇండియన్ ఫ్యాన్స్ ఇతని కోసం ఎందుకింతలా వెతుకుతున్నారు?
కాశ్మీర్లో హిజ్బుల్ కమాండర్ సంచలన అంగీకారం — పాక్ ప్రాక్సీ నెట్వర్క్ పతనానికి ట్రంప్ రాక కారణమా?
ఇరాన్ వార్నింగ్‌తో ఇజ్రాయెల్‌ను వదిలేసిన అమెరికా — ఎఫ్-22 జెట్స్ వెనక్కి రప్పించడం వెనుక బైడెన్ వ్యూహమేంటి?
టాలీవుడ్ యాక్షన్ మోతకు చెక్.. 'ఓ సుకుమారి' ట్రైలర్ క్లిక్ అవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు — 'పెద్ది' నుంచి 'ఇక్కా' దాకా.. అసలు ట్రెండ్ ఏంటి?
గోడల్లో చీటీలు.. పార్కుల్లో భేటీలు — నాటో సీక్రెట్స్ రష్యాకు అమ్మేసిన స్పైల మైండ్ గేమ్ ఏంటి?
ఈహెచ్ఎస్ 1.5% కోతపై హైకోర్టు నోటీసు — సర్కార్ తగ్గుతుందా.. ఉద్యోగుల పెన్షన్ గేమ్ ఎటు?
అఖిల్ 'లెనిన్' సెన్సార్ కట్స్: సలార్ తరహాలో వయొలెన్స్ — అక్కినేని వారసుడి కంబ్యాక్ స్కెచ్ ఇదేనా?
రష్మిక 'మైసా' భారీ అండర్‌వాటర్ షూట్ — పుష్ప-2 తర్వాత ఈ పాన్-ఇండియా సాహసం టాలీవుడ్ లెక్కలు మార్చేస్తుందా?
ఆస్ట్రేలియాతో మోదీ యూరేనియం డీల్ — చైనా 'ఎన్ఎస్జీ' అడ్డుకట్టను ఛేదించిన అసలు వ్యూహం ఏంటి?
సౌత్ కొరియాలో నారా లోకేశ్ మాస్టర్ స్ట్రోక్ — 'శాంసంగ్' ఏపీకి వస్తే వైసీపీకి ఇక నిద్రలేనట్లేనా?
ఓట్ల కోసం 'మహిళా అస్త్రం' — గెలిచాక ఏపీ, తెలంగాణ సీఎంలకు ఉరితాడుగా మారుతోందా?
మాక్రాన్ టూర్లో దద్దరిల్లిన డమాస్కస్ — సిరియా బాంబుల మోత గల్ఫ్ తెలుగువారికి ఎందుకు కొత్త టెన్షన్?
దిల్జీత్ 'సట్లెజ్' 48 గంటల్లోనే జీ5 నుంచి ఔట్ — ఇండియాలో బ్యాన్ చేస్తే వాట్సాప్‌లో ఎందుకు బ్లాక్‌బస్టర్ అయింది?
సీఎం విజయ్‌పై నోరుజారిన డీఎంకే కుర్ర నేతకు మద్రాస్ హైకోర్టు షాక్ — స్టాలిన్ వేస్తున్న స్కెచ్‌లు దళపతి ముందు తేలిపోతున్నాయా?
కాలిఫోర్నియా 'బిలియనీర్ టాక్స్' టెన్షన్ — సిలికాన్ వ్యాలీలో తెలుగు టెకీల కలలు ప్రమాదంలో పడ్డాయా?
సీతక్క రైతు హామీలు, రేవంత్ సర్కార్ ఫీల్డ్ విజిట్లు.. తెలంగాణ రైతుల సైలెంట్ రివెంజ్ కాంగ్రెస్‌ను ముంచుతుందా?
జీతూ పటవారీపై ₹500 కోట్ల భూమి ఆరోపణ — ₹5 కోట్ల నోటీసుతో పలటవారం ఎవరి ఎత్తుగడ?
రవితేజ చేతుల మీదుగా 'మట్టి కుస్తీ 2' తెలుగు రిలీజ్ — భార్యాభర్తల ఫైట్ సీక్వెల్లో వర్కౌట్ అయిందా.. లేక పాత కథనే రుద్దారా?
13లోగా ఎన్యుమరేషన్ పూర్తి: ఆ డెడ్‌లైన్ వెనుక బాబు మాస్టర్ స్కెచ్ — జగన్ విమర్శలకు ఇక చెక్ పడినట్లేనా?
డీలిమిటేషన్ దెబ్బకు మోదీ-షా 'రివెంజ్' ప్లాన్ — కాంగ్రెస్ ఆరోపణలతో చంద్రబాబు, రేవంత్‌లకు వార్నింగ్ బెల్ మోగిందా?
అసెంబ్లీలో రేవంత్ సైలెంట్.. మంత్రుల హై-ఓల్టేజ్ అటాక్ — కాంగ్రెస్‌లో ఇది 'డబుల్ గేమ్' స్కెచ్చా లేక సీఎంకు సీనియర్లు పెడుతున్న చెకా?
ఆలియా 'ఆల్ఫా' సెట్స్ నుంచి హృతిక్ వీడియో లీక్ — తారక్ 'వార్ 2' కోసమే యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆడిన మైండ్ గేమా?
మేనేజర్‌ను నిర్మాతను చేసిన బన్నీ — టాలీవుడ్ స్టార్ల 'ష్యాడో' ప్రొడక్షన్స్ వెనుక అసలు లెక్కేంటి?
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ — మహేష్, ప్రభాస్, రాజమౌళిల మధ్య టాలీవుడ్ ఆధిపత్య పోరు ఎటు?
అమెజాన్ చేతిలో జేమ్స్ బాండ్ భవిష్యత్తు — కొత్త 007 ఎంట్రీ లీక్స్ వెనుక అసలు బిజినెస్ స్కెచ్ ఏంటి?
గల్ఫ్ విమానాలకు ఎయిర్ ఇండియా బ్రేక్ — ఇజ్రాయెల్ యుద్ధంతో తెలుగు కార్మికుల దారులన్నీ మూసుకుపోయాయా?
ఆమంచి కృష్ణమోహన్ 'జనసేన' ఎంట్రీ వెనుక అసలు కథ — చీరాలలో టీడీపీకి చెక్ పెట్టేందుకే పవన్ ఈ మాస్టర్ స్కెచ్ వేశారా?
151 నుంచి 11కి.. జగన్ పతనం వెనుక ఆ 'మూడు ముక్కల' నిర్ణయమే ఉందా? — వైసీపీలో సైలెంట్ పోస్ట్‌మార్టం!
అమెరికా పతనం ఖాయం.. నేనే అతిపెద్ద కమ్యూనిస్టును — ట్రంప్ సంచలన వ్యాఖ్యల వెనుక అసలు స్కెచ్ ఇదేనా?
ఒప్పో మాయాజాలమా.. శాంసంగ్ దర్పామా? రూ.30 వేల బడ్జెట్లో రెనో 16, ఏ27 వెనుక అసలు నిజాలివే!
ఒకే లేఖతో మోకరిల్లిన మహారాష్ట్ర సర్కార్ — అన్నా హజారే ఆపిన ఆ 'చీకటి జీవో' వెనుక అసలు స్కెచ్ ఏంటి?
ఓటీటీలోకి 'అబ్సెషన్' — ఈ బోల్డ్ థ్రిల్లర్ వెనుక అసలు సక్సెస్ సీక్రెట్ ఏంటి?
టాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ — 'డెలివరీ బాయ్' టీజర్ వెనుక ఉన్న అసలు ఓటీటీ స్కెచ్ ఏంటి?
'అధే నీవు అధే నేను' టీజర్.. స్టార్స్ లేకుండా టాలీవుడ్లో చిన్న సినిమాలు ఎలా నెగ్గుకొస్తున్నాయి?
హైదరాబాద్ - బెంగళూరు రూట్లో ప్రైవేట్ బస్సులకు ఆర్టీసీ బిగ్ షాక్ — ఆ ఒక్క నిర్ణయంతో వీకెండ్ దోపిడీకి చెక్ పడినట్లేనా?
ఆరు రోజుల్లో రూ.90 కోట్లు లాగిన 'వెల్కమ్ టు ది జంగిల్' — అక్షయ్ కమ్‌బ్యాక్ వెనుక ఉన్న బాక్సాఫీస్ గుట్టు ఏంటి?
వివాదాల మాధవ్ సైలెంట్ ఆపరేషన్ — పార్టీ మారేందుకు తెరవెనుక ఆ కీలక నేతతో మంతనాలు నిజమేనా?
ఢిల్లీలో జపాన్ ప్రధాని పర్యటన వెనుక బాబు దౌత్యం — అమరావతికి 'జైకా' వేల కోట్ల ప్రకటన రానుందా?
చైనాలో భారత రాయబారి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ 'టారిఫ్ వార్'తో తెలుగు ఎన్నారైలకు పొంచి ఉన్న ముప్పేంటి?
నిఫ్టీ 25,000 దాటినా అసలు గేమ్ అక్కడ లేదు — బడ్జెట్‌కు ముందు స్మార్ట్ మనీ ఏ సెక్టార్లకు షిఫ్ట్ అవుతోంది?
మాల్దీవుల్లో మోదీ మాస్టర్ స్ట్రోక్.. 'ఇండియా అవుట్' నేతతో మనోళ్ల సీక్రెట్ మీటింగ్ — చైనా కీలుబొమ్మ ముయిజ్జుకు ఇక మూడినట్టేనా?
స్కూల్ బస్సులో విద్యార్థి కంటిచూపు గల్లంతు.. యాజమాన్యానికి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన షాక్ ఏంటి?
4 రోజుల్లో 100 కోట్ల 'వెల్ కమ్ టు ది జంగిల్' — అక్షయ్ కంబ్యాక్ ఆ లేక ఫ్రాంచైజీ మ్యాజిక్కా?
కేరళలో యూనిట్ కరెంటు ₹9.16 — అప్పుల్లో ఉన్న ఏపీ, తెలంగాణ డిస్కంలకు ఇది డేంజర్ బెల్ కాదా?
ఐఐటీ-హైదరాబాద్‌లో తొలి 'ఇన్ఫర్మేషన్ ఏజ్ మ్యూజియం' — పాత టెక్నాలజీ కోసం ఈ భారీ ప్రాజెక్ట్ ఎందుకు?
శ్రీశైలం, సాగర్‌లో డెడ్ స్టోరేజ్.. జూలైలోనూ వానలు తక్కువే: ఖరీఫ్ రైతులతో రేవంత్, బాబులకు తొలి అగ్నిపరీక్ష ఇదేనా?
రీ-రిలీజ్ ట్రెండ్‌కు బూస్ట్.. ప్రసాద్ ల్యాబ్స్ 4K స్కెచ్ వెనుక అసలు వ్యాపారం ఇదే!
టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్‌కు హిందీలో 'India Story' కమ్‌బ్యాక్ ఇస్తుందా — తెలుగులో ఆఫర్లు ఆగిపోయాయా?
‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో విశాల్
బన్నీకి విలన్‌గా రష్మిక.. అట్లీ మాస్టర్ స్కెచ్ — టాలీవుడ్‌ను ఊపేస్తున్న ఈ రూమర్లో నిజమెంత?
బస్సులో టికెట్ కొన్న సీఎం విజయ్ — ఎన్టీఆర్, పవన్ దారిలో స్టార్ పొలిటిక్స్ కొత్త ప్లేబుక్ ఇదేనా?
మహేష్ 'వారణాసి' ఒకే సినిమా కాదా.. సిరీస్‌గా రాబోతోందా? జక్కన్న మల్టీ-పార్ట్ హింట్‌తో టాలీవుడ్ 2030 మ్యాప్ ఎలా మారబోతోంది?
అక్టోబర్ 2కు వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' ఫిక్స్ — ఈ కామెడీ థ్రిల్లర్‌తో దసరా రేసును శాసిస్తారా?
వెంకీ 'ఆదర్శ కుటుంబం' ఆగస్ట్ 14 రిలీజ్ ఫిక్స్ — నిరాశల దొంతర తర్వాత ఈ ఫ్యామిలీ బెట్ అతని కెరీర్‌ను మలుపు తిప్పగలదా?
భాగ్యరాజ్ పాత ఇంటర్వ్యూతో రజనీ ఫ్యాన్స్‌లో కలకలం — అసలు ఆ వీడియోలో ఏముంది?
MATA 2వ కన్వెన్షన్: అమెరికాలో ఎన్నారైల పవర్ షో — ఏపీ, తెలంగాణ రాజకీయాలకు అసలు సంకేతం ఏమిటి?
తెలంగాణ రెరా కొత్త బాస్‌గా కేఎస్ శ్రీనివాసరాజు — హైదరాబాద్ రియాల్టీలో బడా బిల్డర్ల ఆటలకు చెక్ పడినట్లేనా?
ఘనంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా' టీజర్, పాటల ఆవిష్కరణ
సమంత తల్లి కాబోతోందా!.. ప్రెగ్నెన్సీపై హీరోయిన్ క్లారిటీ.. టాలీవుడ్లో ఉత్సాహం!
బిగ్ బాస్ -10 లో క్రేజీ హీరోయిన్ ఎంట్రీ..?
పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ
‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు” - ‘కొత్త మలుపు’ హీరోయిన్ భైరవి ఆర్థ్యా
ఏపీ: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు జగన్ భరోసా..!
EAPSET లో ఆశించిన ర్యాంకు రాలేదా ? భవిష్యత్తుకు కొత్త దారి చూపుతున్న BS కంప్యూటర్ సైన్స్!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
"మగ దర్శకులు అలా తెరకెక్కిస్తే..మహిళా దర్శకులు మాత్రం ఇలా"..ఓపెన్ గా చెప్పేసిన యశ్..!
చిన్న వయస్సులోనే గుండెపోటు.. ఈ సమస్యల వెనుక అసలు కారణాలేంటో తెలుసా?
భూగర్భంలో కుస్తీ సెటప్.. చరణ్ ‘పెద్ది’ సెట్స్ నెక్స్ట్ లెవల్!
విజయ్ సిఎం అవ్వగానే ఫస్ట్ కలవబోయేది ఈ తెలుగు హీరోనే..? ఎందుకంటే..?
రామ్ చరణ్ పెద్ది నుంచి భారీ ప్రెస్ మీట్.. ఎందుకంటే..?
సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది..? ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చవుతాయి?
తిరుమల పెళ్లికి టాలీవుడ్, రాజకీయ రంగం ఆహ్వానం.. బెల్లంకొండ కుటుంబం సందడి!
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com