ఈ మద్య మహిళలు తమ అందాలు మెరుగు దిద్దుకోవడానికి బ్యూటీ పార్లను సంప్రదిస్తున్నారు. అయితే అవి ఖరీదైనవే కాకుండా కొన్ని సార్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పురాణాల్లో మహిళలు ఇంట్లోనే చక్కటి ఆయుర్వేదంతో తమ అందాలకు మెరుగులు దిద్దుకునే వారు. ఇప్పుడు మనం ఇంట్లోనే చక్కటి