ప్రతి జిల్లాకు 20 వేల చొప్పున యాంటీ రాపిడ్ యాంటిజెన్ కిట్లు పంపిణీ చేస్తున్న ఏపీ వైద్యఆరోగ్య శాఖ.. వ్యక్తికి వైరస్ లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగటివ్ వస్తే సదరు వ్యక్తికి ఆర్టిపిసిఆర్ చేయాలి అంటూ ఆదేశాలు... అందులో నెగటివ్ వస్తే మరోసారి ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేయాలంటూ ఆదేశం.. ఇక కంటోన్మెంట్ జోన్ లలో విరివిగా అత్యధికంగా కరోనా పరీక్షలు చేయాలంటూ సూచన .