బెంగళూరు : కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ఏకంగా కోటి రూపాయల జరిమానాలు విధించారు.. మాస్కులు ధరించని 46,959 మంది.. భౌతికదూరం పాటించని 3,747 మందికి ఫైన్