తెలంగాణలో  గడిచిన 24 గంటల్లో 2092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 589కి చేరిన మృతుల సంఖ్య..