తమిళనాడులో కొత్తగా మరో 5,994 మందికి పాజిటివ్.. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,96,901కి చేరగా... 119 మంది మరణించగా, మృతుల సంఖ్య 4,927కు పెరిగింది...