పంజాబ్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది...