దేశంలో కొత్తగా మరో 57వేల పాజిటివ్ కేసులు... గత నాలుగు రోజులుగా 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, నేడు 57 వేలు మాత్రమే రికార్డయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 57,982 మంది కొత్తగా కరోనాబారినపడ్డారు...