చెన్నై: కరోనా విపత్కర పరిస్థితిలో కష్టాలు పడుతున్న సినిమా ఆర్టిస్టులకు హీరో సూర్య రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు..