సుశాంత్‌కి పోస్ట్‌మార్టం చేసిన కూపర్ ఆస్పత్రి యాజమాన్యానికి మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.