బంగాల్లో రెండు చోట్ల భూకంపం సంభవించింది. బహారాంపుర్, దుర్గాపుర్ ప్రాంతాల్లో 3.8, 4.1 తీవ్రతలతో భూమి ఒక్కసారిగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారు.