వందల ఏండ్ల క్రితమే ఆత్మగౌరవం కోసం పాలకులనే ఎదురించిన మహాకవి పోతన... ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ఆత్మ గౌరవ నినాదంతో తెలంగాణ సాధించారు : మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు