హైదరాబాద్ :  గాంధీ భవన్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు ..  గాంధీభవన్ గేటుకు అడ్డంగా బారీకేడ్లు పెట్టిన పోలీసులు... పోలీస్ లకు, కార్యకర్తలకు మధ్య తోపులాట.. నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ , అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్