కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల సంభవించిన వరదలకు మరణించిన వారి సంఖ్య 151కు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి..