అమరావతి : విశాఖలో జరిగిన దళిత యువకుడి శిరోముండనం కేసులో పోలీసులు ఏడుగురు మీద కేసు నమోదు చేశారు. మధుప్రియ, ఇందిరా, ఝాన్సీ , సౌజన్య, రవి, బాలు, వరహాలు మీద కేసు నమోదైంది.