చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో వారాంతరాల్లో వ్యాపార ఆంక్షలను వ్యతిరేకిస్తూ వ్యాపారులు మంగళవారం భిక్షాటన చేశారు. కరోనా నేపథ్యంలో వారాంతరాల్లో వ్యాపారాలు సరి, బేసి విధానంలో నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది...