లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహరాజ్గంజ్ జిల్లాలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పట్టుబడ్డ హెరాయిన్ బరువు 107 గ్రాములు ఉన్నదని, దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు...