భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఇవాళ కేంద్ర క్యాబినెట్ సంతాపం ప్రకటించింది... ప్రణబ్‌ను గుర్తు చేస్తూ కేంద్ర క్యాబినెట్ రెండు నిమిషాల మౌనం పాటించింది...