లక్నో: కేంద్ర హోంశాఖ గత శనివారం (ఆగస్టు 29) విడుదల చేసిన అన్లాక్-4 మార్గదర్శకాల మేరకు ఉత్తరప్రదేశ్లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైల్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మెట్రోరైల్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ కేశవ్ ఒక ప్రకటన విడుదల చేశారు.