భారత్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 86,432 కేసులు నమోదు అయ్యాయి...