హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 1,802 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరాయి. వైరస్ ప్రభావంతో తాజా 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది.