అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 5,47,686కు చేరింది.