హైదరాబాద్:- మలక్ పేట్ మూసారంబాగ్ లోని ఫార్చ్యూన్ ఫ్లయర్స్ ఏవియేషన్ అకాడమీ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి 250 మంది విద్యార్థులను మోసం చేసింది.