చెన్నై : తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకేసారి 28 నెమళ్లు మృతి చెందాయి... కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...