జూన్ 10వ తేదీన బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 10వ తేదీ కి ఇంకా ఐదు రోజులు సమయం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడే బాలకృష్ణకు కొంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బాలకృష్ణ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ ఫోటోని తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ... అడ్వాన్స్ గా నందమూరి బాలకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఠాగూర్ మధు నందమూరి బాలకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతు నందమూరి బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించాడు. ఒక గొప్ప వ్యక్తి, వినయ పూర్వకమైన జీవి, ఒక అద్భుతమైన నాయకుడు, ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసే గొప్ప నటుడు బాలకృష్ణ అంటూ ఠాగూర్ మధు ఒక ట్విట్ పెట్టగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A great man, a humble being, a splendid leader, and a mesmerizing actor!!🔥#NBK60 #NBKBirthdayCDP pic.twitter.com/NniCNT0Ynm
— tagore madhu (@TagoreMadhu) June 5, 2020
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి