ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసులు సంఖ్య అమాంతం పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఏపీలో కరోనా  పాజిటివ్ కేసులు సంఖ్య పది వేల మార్కును దాటింది. గడచిన 24 గంటల్లో 497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

 దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 10, 331కి  చేరింది. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి 10 మంది మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: