తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఉద్యోగులు ఆశ్రయించారు. సంస్థపై సిసిఎస్ లో ఫిర్యాదు చేసారు. ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఆ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు చేసారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14 లక్షలు రావాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఎండి పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి