ఏపీలో నేడు వైఎస్సార్ పెన్షన్ పథకం ప్రారంభమవుతుంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ ప‌థ‌కాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం లెక్క చేయ‌లేదు. ప్రతి యేడాదికి రు. 250 పెన్ష‌న్ పెంచుతాన‌ని ముందే హామీ ఇచ్చారు. ఇక ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 61. 40 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,478 కోట్ల నిధులను కేటాయించింది. వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లను లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: