చివరకు పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కటీల్ కారును అడ్డుకున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. నిందితులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.