ఈ సాయంతో తైవాన్ తన రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు అవసరమైన సైనిక సాయం అందనుంది. తైవాన్ రక్షణ బలగాల ఆధునీకరణ, రక్షణ సామర్థ్యాల పెంపు కోసం అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. శత్రు దేశాల క్షిపణులను ట్రాకింగ్ చేసేందుకుగాను....665 మిలియన్ డాలర్ల విలువ చేసే రాడార్ హెచ్చరిక వ్యవస్థను కూడా అమెరికా ఈ ప్యాకేజీలో భాగంగా తైవాన్‌కు అందజేస్తోంది. 355 మిలియన్ డాలర్ల విలువైన 60 అధునాతన హార్పూన్ యాంటీ షిప్ క్షిపణులు కూడా అమెరికా తైవాన్ కు అందిస్తోంది.