ఇక చైనాలో కేసుల ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని అనేక దేశాలు అక్కడి నుంచి వచ్చే ప్రజలపై ఆంక్షలు విధించాయి. చైనా నుంచి తమ దేశానికి వచ్చేవారు.. ముందు పరీక్షలు చేయించుకొని నెగెటివ్ రిపోర్టు తీసుకొని రావాలని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఐరోపా దేశాలు చెబుతున్నాయి. అయితే.. ఈ ఆదేశాలపై చైనా మండిపడుతోంది. ఆయా దేశాల నిబంధనలు ఏమాత్రం సైద్ధాంతికంగా లేవని విమర్శిస్తోంది. అంతే కాదు.. చైనాలో కేసుల ఉద్ధృతి విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆ దేశం ఎదురు దాడి చేస్తోంది.