మొదటి బహుమతి సాధించిన వారికి లక్షరూపాయలు, రెండో బహుమతి టీమ్ కు 50వేలు, మూడో స్థానంలో నిలిచే జట్టుకు 25వేలు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించే వారికి 2వేలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సాధించే వ్యక్తికి 10వేల నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ఈనెల 23న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఫైనల్ పోటీలో ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ బహుమతులు ప్రదానం చేయనున్నారు.