దాదాపు మూడు వేల మంది బాలికలు భారత మాత వేషధారణలో ఈ కార్యక్రమంలో అలరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. వివిధ రూపాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారత మాతకు హారతి ఇచ్చేందుకు ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఆరేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. భారత మాత ఫౌండేషన్ ద్వారా అతిథికి ఆహ్వానం సప్త హారతులు ఉంటాయి. కులం, మతం, వర్గం పేరుతో ఉండే శక్తులను దూరంగా పెట్టాలన్ని ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.