ప్రముఖ నాన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ అయినా ప్రముఖ ఫైనాన్షియల్‌ కంపెనీ ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది కనీసము 200 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సంస్థకు దేశములో సరాసరి సగటు 3,600 సెంటర్లు  తెలియజేయడం జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోనే 265, ఆంధ్రప్రదేశ్‌లో 317 సంస్థలు ఉన్నట్లు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వాసుదేవన్‌  రామస్వామి తెలియచేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అన్నీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోల వినోద్‌ కుమార్‌తో కలిసి గురువారమిక్కడ తెలియజేయడం జరిగింది.

 

ఈ సంవత్సరములో తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా 60 శాఖలు ప్రజల ముందుకు రాబోతున్నాయి అని తెలియజేశారు. దీనిని బట్టి ముత్తూట్ ఫైనాన్స్ కు ఎంత ప్రాధాన్యం ఉంది అని అందరికీ తెలుస్తుంది కదా. ఇంకా ప్రజలకు డబ్బులు అవసరం ఎంత ఉందో బాగా తెలుస్తుంది. ఒక్కో కేంద్రానికి 3–5 మంది సిబ్బంది అవసరమవుతారని  తెలియజేయడం జరిగింది.

 

 అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ కింద 2018–19లో రూ.11,200 కోట్లు ఉన్నట్లు సమాచారం కూడా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–17 శాతం వృద్ధి వృద్ధి ఆశిస్తున్నట్లు తెలియచేయడం జరిగింది. దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ లోన్లు ఇవ్వడంలోనూ బంగారం మీద లోన్లు ఇవ్వడంలోనూ చాల ముందు ఉంది అంటే నమ్మండి. ముత్తూట్ ఫైనాన్స్ దేశంలో కొన్ని వేల శాఖలు విస్తరించి ఉన్నాయి అని ప్రజల అందరికి కూడా తెలుసు.  

 

ఇక ప్రజలకు  పర్సనల్ లోన్ లు ఇవ్వడం లో కూడా చాలా  ముందు సంఖ్య లో ఉందని తెలుస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్ దేశములో మొదట కేరళ రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. సామాన్య ప్రజలు ఎవరైనా సరే ముత్తూట్ ఫైనాన్స్ పోయిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా లోన్లు శాంక్షన్ చేయడం ఈ బ్యాంకు యొక్క ముఖ్య ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి: