నాజీల ఆధీనంలోని ఆష్విట్జ్ లో యూదులపై మారణకాండ జరిగినప్పుడు ఈ ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది.. ఇప్పుడు నాజీ హమాస్ అదే పని చేసింది. ఇప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంది. భద్రతా మండలి మౌనం వహిస్తోంది. కొన్నిసభ్య దేశాలు 80 ఏళ్లో ఏమీ నేర్చుకోలేదు. ఈ సమితి ఎందుకు ఏర్పడింతో గుర్తు చేసిందో చెప్పడానికి మేం ఎల్లో స్టార్ ధరిస్తుంది అని ఐరాసలో ఇజ్రాయెల్ అంబాసిడర్ గిలాడ్ ఎర్డాన్ అన్నారు.
అసలు ఏం జరిగింది అంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు యూదులు వలస వెళ్లారు. ప్రత్యేకించి యూరప్ లో ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ఎల్లో స్టార్ ధరించాలని పాలకులు ఆదేశాలు జారీ చేవారు. దీంతో యూదులను గుర్తు పట్టి నానా హింసలకు గురి చేసేవారు. అయితే అల్జీరియాలో ఒకప్పుడు 1,40,000 మంది యూదులు ఉంటే ఇప్పుడు 10వేల మంది మాత్రమే ఉన్నారు. ఈజిప్టులో ఒకప్పుడు 70 వేల మంది ఉంటే ఇప్పుడు అసలు ఊసే లేదు. అలాగే సిరియాలో వేలాది మంది ఇప్పుడు ఏమైపోయారో తెలియదు. ఇరాక్ లో ఒకప్పుడు 1,30,000 యూదులు ఉంటే ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. జాతిని ప్రత్యేకించి గుర్తించి అంతం చేస్తుంటే అప్పుడు ఎవరూ మాట్లడలేదు. ఇప్పుడు స్పందిస్తున్నారు అని ప్రశ్నించింది.
భవిష్యత్తులో ఇదే పరిస్థితి భారత్ కు ఎదురవ్వవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్, భారత్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ లో ఎంతమంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది నివసిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్, అఫ్గాన్ లెక్కలు చూస్తే మన పరిస్థితి అర్థమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి