పరిపాలనా రాజధానిగా విశాఖను జూలై నుంచి  ప్రారంభం చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం, ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉంది కాబట్టి కంటెంట్ వేస్తామంటూ పార్టీ మీద కోపంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రకటించడం ఇక్కడ కీలకమైన విషయంగా కనిపిస్తుంది. జూలై అంటే ఇంకా మూడు నెలల తర్వాత వస్తుంది. అంటే ఇప్పటి దాకా ఉగాదికి ప్రారంభిస్తామనే దాన్ని తోసిపుచ్చారాయన.


ఫైనల్‌గా జూలై అంటే అప్పటికి సుప్రీంకోర్టులో క్లారిటీ కూడా వస్తుంది. రెండవది ఏమిటంటే ఒకవేళ సుప్రీంకోర్టు కనక రాజధాని తరలింపు వీలు లేదంటే తన క్యాంప్ ఆఫీస్ ని అక్కడ పెట్టాలని, అక్కడ నుంచి తన పరిపాలనను ప్రారంభించాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి.  
మినీ సెక్రటేరియట్ ని పెట్టుకుంటారట అక్కడ. దాన్ని కాదనే అధికారం ఏ వ్యవస్థకీ లేదు కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నారు.


రెండోది వచ్చేటప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు సమస్య ఏంటంటే ఒక కేంద్రంలో రీపోలింగ్ ఉంటే రెండు చోట్ల గొడవలు అయ్యాయి. దానికి ముందు రెండు రోజులపాటు సెలవులు కాబట్టి ఆ సెలవులు టైంలో, ఎలాగైనా మనమే గెలుస్తాం కదా అని రాకపోతే దెబ్బతింటుంది.‌ 7కు 7 గెలిచి తీరాల్సిందే . 7 కు 7వీళ్ళకి అవకాశం ఉంది. ఒకవేళ నాలుగు అయిదు గనుక మిస్ అయ్యారా, ఇక్కడ 23 మందికి గాను 19 మంది ఉన్నారు. టీడీపీలో ఇంకొక ఇద్దరు ఇప్పటికే జాయిన్ అయ్యారు కాబట్టి 21 మందితో, ఇంకొక నలుగురు వెనకాల వాళ్లు రాకపోతే కనుక వాళ్ళు కొట్టేయడానికి వీలుంటుంది.


దాన్ని బేస్ చేసుకుని కంపల్సరీ చెయ్యుండని ఇప్పటికే సక్సెస్ అయ్యారు. 5 ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నామని చెప్పడం, ఏదైతే తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఐదు స్థానాలు గెలవబోతున్నాం అని చెప్పడం ద్వారా ఆయనకున్న ఫీడ్ బ్యాక్ ని తన పార్టీ వాళ్లకి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చుకుంటూ వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: